Food

ఉదయం పరిగడుపున వీటిని అస్సలు తినకూడదు తెలుసా

Image credits: FREEPIK

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్

మీరు ఆరోగ్యంగా ఉండాలన్నా, రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలన్నా.. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను ఖచ్చితంగా తినాలి. 

Image credits: Getty

ఉదయం తినకూడని ఆహారాలు

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ఉదయాన్నే పరిగడుపున కొన్ని ఆహారాలను తినడం మంచిది కాదు. అందుకే ఉదయాన్నే ఏం తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: FREEPIK

బర్గర్లు, చిప్స్

ఉదయం పరిగడుపున చిప్స్, బర్గర్లు వంటి ఆహారాలను అస్సలు తినకూడదు. ఎందుకంటే ఈ ఫుడ్స్ లో కొవ్వులు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువును పెంచుతాయి.

Image credits: pinterest

కాఫీ

ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ ఉదయం పరిగడుపున ఖాఫీని అస్సలు తాగకూడదు. దీనివల్ల కడుపులో మంట, గ్యాస్ పెరుగుతాయి. 

Image credits: Getty

సిట్రస్ పండ్లు

ఉదయం పరిగడుపున సిట్రస్ పండ్లను అస్సలు తినకూడదు. ఎందుకంటే వీటిలో ఉండే ఆమ్ల గుణాలు గ్యాస్ సమస్యను కలిగిస్తాయి. కాబట్టి ఉదయాన్నే నిమ్మ, నారింజ, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లను తినకండి. 

Image credits: Getty

సోడా

సోడా, శీతల పానీయాలు నోటికి రుచిగా ఉన్నా.. వీటిని ఉదయం పరిగడుపున అస్సలు తగకూడదు. ఒకవేళ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty

స్వీట్లు

స్వీట్లను ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటుంటారు. కానీ వీటిని షుగర్ డ్రింక్స్ ను,పేస్ట్రీలను ఉదయం పరిగడుపున అస్సలు తినకూడదు. ఇవి మీ బ్లడ్ షుగర్ ను పెంచుతాయి. 

Image credits: Instagram

కారం ఆహారాలు

స్పైసీ ఫుడ్ ను ఉదయం పరిగడుపున తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇవి కడుపు నొప్పి, అతిసారం వంటి సమస్యలను కలిగిస్తాయి. 

Image credits: Getty

రాత్రిపూట అస్సలు ముట్టుకోకూడని ఫుడ్స్

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా

పరగడుపున మెంతుల నీళ్లు తాగితే ఏమౌతుంది?