Food

బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా

Image credits: Getty

బాదం

బాదం పప్పుల్లో ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్లు పుష్కలంగ ఉంటాయి. అంతేకాదు వీటిలో హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. 

Image credits: Getty

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది

బాదం పప్పులు శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కూడా తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty

మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది

బాదం పప్పులను తింటే మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరిగి, చెడు కొలెస్ట్రాల్ తగ్గడం స్టార్ట్ అవుతుంది. 

Image credits: Getty

డయాబెటీస్

 ప్రోటీన్లు, ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉన్న బాదం పప్పులను నానబెట్టి తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిని డయాబెటీస్ ఉన్నవారు ఎంచక్కా తినొచ్చు. 

Image credits: Getty

బరువు తగ్గడానికి

బాదం పప్పులు మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి కూడా సహాయపడతాయి. దీనిలో ఉండే ఫైబర్, ప్రోటీన్లు మీ ఆకలిని చాలా వరకు తగ్గించి మీరు అతిగా తినకుండా చేస్తాయి. 

Image credits: Getty

చర్మం ఆరోగ్యం

బాదం పప్పులు చర్మ ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. బాదం పప్పుల్లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. మీరు ఈ పప్పులను నానబెట్టి తింటే మీ చర్మం హెల్తీగా ఉంటుంది. 
 

Image credits: Getty

పిండిలో ఇదొక్కటి కలిపినా.. చపాతీలు మెత్తగా, తెల్లగా ఉంటాయి

మటన్ లివర్ తింటే ఏమౌతుందో తెలుసా?

అంజీర్ లో పురుగులు ఉంటాయా?

శరీరంలో రక్తం పెరగాలంటే ఏం తినాలి