Lifestyle

ఈ పండ్లు తింటే లావైపోతారు

Image credits: Getty

మామిడి పండు

మామిడి పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఈ పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దీన్ని తింటే మీరు బరువు బాగా పెరిగిపోతారు. 

Image credits: Getty

అరటిపండు

అరటిపండులో నేచురల్ షుగర్, కేలరీలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం అరటిపండ్లను ఎక్కువగా తినకూడదు. ఈ పండ్లను ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. 

Image credits: Getty

ద్రాక్ష

ద్రాక్ష పండ్లలో 70 కేలరీలు ఉంటాయి. ఇవి మీరు బరువు పెరిగేలా చేస్తాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే మాత్రం ద్రాక్షలను తినకండి. 

Image credits: Getty

పనసపండు

పనస పండులో కూడా కేలరీలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే పనసపండును ఎక్కువగా తినకండి. 

Image credits: Getty

అనాసపండు

పైనాపిల్ తీయగా ఉంటుంది. దీనిలో కేలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పండును తిన్నా మీరు ఎక్కువగా బరువు తగ్గుతారు. 

Image credits: Getty

దానిమ్మపండు

దానిమ్మ ఆరోగ్యానికి మంచిదే అయినా దీన్ని బరువు తగ్గాలనుకునేవారు మాత్రం దానిమ్మను ఎక్కువగా తినకూడదు. ఈ పండులో కేలరీలు ఎక్కువగా ఉంటాయి. ఈ పండును ఎక్కువగా తింటే బరువు పెరుగుతారు. 

Image credits: Getty

ఈ పండ్లు డయాబెటీస్ ఉన్నవారికి మెడిసిన్ లాంటివి తెలుసా

ఎలాంటి చీరకైనా సూటయ్యే ట్రెండీ వైట్ బ్లౌజ్ డిజైన్స్

కొరియన్ లా మెరిసే చర్మం కావాలా? ఈ ట్రిక్స్ మీకోసమే

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా