Food

అన్నానికి బదులు ఏం తినాలో తెలుసా

Image credits: Getty

డయాబెటిస్, ఊబకాయం

 అన్నం ఎక్కువగా తింటే మీరు బరువు పెరిగిపోతారు. అందుకే మీరు మధ్యాహ్నం అన్నానికి బదులు వేరే ఫుడ్స్ ను తింటే అధిక బరువుకు,డయాబెటీస్ కు దూరంగా ఉంటారు. 

Image credits: Getty

ఓట్స్

ఓట్స్ మంచి హెల్తీ ఫుడ్, దీనిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. మధ్యాహ్నం మీరు ఓట్స్ ను తింటే డయాబెటీస్ కంట్రోల్ ఉంటుంది. బరువు కూడా తగ్గుతారు. 

Image credits: Getty

బార్లీ

అన్నం కంటే బార్లీనే ఆరోగ్యానికి మంచిది. బార్లీలో రైస్ కంటే ఫైబర్, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తగ్గించి, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుతుంది. 

Image credits: Getty

బ్రౌన్ రైస్

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఈ అన్నాన్ని తింటే ఆకలి తగ్గుతుంది. దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువే.

Image credits: Getty

ఉప్మా

అన్నం కంటే ఉప్మా కూడా చాలా మంచిది. దీనిలో కొవ్వు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే మీరు బరువు పెరగకుండా ఉంటారు. అలాగే మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. 

Image credits: Getty

కాలీఫ్లవర్ రైస్

కాలీఫ్లవర్ రైస్ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో కార్భోహైడ్రేట్లు, కేలరీలు తక్కువగా ఉండి, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని తింటే  ఆకలి తగ్గుతుంది. డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది. 

Image credits: Getty
Find Next One