Asianet News TeluguAsianet News Telugu

అడ్డుకున్న పోలీసులు: రోడ్డు మీద బైఠాయించిన నారా లోకేష్

నంద్యాల : చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం తెలియడంతో టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ వర్షంలో సైతం కిందకూర్చుని లోకేష్ నిరసన తెలుపుతున్నారు. 

First Published Sep 9, 2023, 9:53 AM IST | Last Updated Sep 9, 2023, 10:45 AM IST

నంద్యాల : చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయం తెలియడంతో టీడీపీ జాతీయ కార్యదర్శి, చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ వర్షంలో సైతం కిందకూర్చుని లోకేష్ నిరసన తెలుపుతున్నారు. లోకేష్ ను చంద్రబాబు దగ్గరికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో ఆయన వర్షంలో కింద కూర్చుని నిరసన తెలుపుతున్నారు. లోకేష్ లాయర్ ను సీఐ అడ్డుకున్నారు. ఎందుకు ఆపారని నిలదీసిన లాయర్ కిషోర్ ను డిఎస్పీ, ఇతర పోలీసులు దౌర్జన్యంగా లాక్కెళ్లారు. జిల్లా ఎస్పీ కి లోకేష్ సెక్యూరిటీ అధికారి ఫోన్ చేశారు.