Asianet News TeluguAsianet News Telugu

G20 The India Story: పుతిన్, జిన్‌పింగ్‌ల గైర్హాజరు.. జీ20 సదస్సుకు భౌగోళిక రాజకీయాల కోణం...

ఢిల్లీలో ఈ నెల 9వ, 10వ తేదీల్లో నిర్వహిస్తున్న జీ 20 సదస్సు గురించి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ప్రత్యేక సిరీస్ ఇస్తున్నది.

ఢిల్లీలో ఈ నెల 9వ, 10వ తేదీల్లో నిర్వహిస్తున్న జీ 20 సదస్సు గురించి ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ ప్రత్యేక సిరీస్ ఇస్తున్నది. ఇందులో రెండో ఎడిషన్‌లో భారత మాజీ అంబాసిడర్, ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఓ శాఖకు డీన్‌గానున్న డాక్టర్ మోహన్ కుమార్ మాట్లాడారు. ఈ సంభాషణలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ రాకపోవడం గురించీ ప్రస్తావించారు.

రష్యా, చైనా ఈ జీ20 సదస్సులో పాల్గొనకపోవడం దానికదిగా జీ 20 సదస్సుకు ఒక భౌగోళిక రాజకీయ రంగునిస్తున్నదని డాక్టర్ మోహన్ అన్నారు. ఈ రెండు దేశాలు జీ 20ని పాశ్చాత్య దేశాల నిర్మాణమైన గ్రూపుగా ఆరోపిస్తుంటాయి.

Video Top Stories