దేవుడి పటాలు బెడ్ రూమ్ లో పెడుతున్నారా... అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలిసిందే...

ప్రజలు ఇంట్లో అనేక రకాల విగ్రహాలు, దేవతల చిత్రాలను ఉంచడానికి ఇష్టపడతారు. 

Share this Video

ప్రజలు ఇంట్లో అనేక రకాల విగ్రహాలు, దేవతల చిత్రాలను ఉంచడానికి ఇష్టపడతారు. కొన్ని విగ్రహాలు ఇంటి గుడిలో లేదా పూజా గదిలో ఉంచుతారు. కొన్ని చిత్రాలు ఇంటిలోని వివిధ భాగాలలో ఉంచుతారు. కానీ దేవుడి బొమ్మలు, విగ్రహాలను ఉంచడంలో కొన్ని పద్దతులు పాటించాలి. ఈ విగ్రహాలను వాస్తు నియమాలను దృష్టిలో ఉంచుకుంటే, ప్రయోజనాలు చాలా ఉన్నాయి.

Related Video