Asianet News TeluguAsianet News Telugu

పోషకారం అంటే ఖరీదైనది అనే అపోహ వీడండి..ఇది బడ్జెట్ లో కూడా లభిస్తుంది....

 Health Tips: సాధారణంగా పౌష్టికాహారం అనేసరికి అందరూ ఖరీదైన వ్యవహారంతో కూడుకున్న పని అనుకుంటారు. 

First Published Sep 8, 2023, 6:31 PM IST | Last Updated Sep 8, 2023, 6:31 PM IST

 Health Tips: సాధారణంగా పౌష్టికాహారం అనేసరికి అందరూ ఖరీదైన వ్యవహారంతో కూడుకున్న పని అనుకుంటారు. నిజమే కానీ పేదవాడి బడ్జెట్  తో కూడా బోల్డంత పౌష్టికాహారాన్ని పొందవచ్చు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.