Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబు కి ఏమన్నా జరిగితే ఎవరిని వదలం...అఖిలప్రియ

నాయకులను,కార్యకర్తలను, సెక్యురిటి ని కూడా బయటకి పంపి పోలీసులు చంద్రబాబును చుట్టు ముట్టడం దారుణం.

First Published Sep 9, 2023, 10:05 AM IST | Last Updated Sep 9, 2023, 10:45 AM IST

నాయకులను,కార్యకర్తలను, సెక్యురిటి ని కూడా బయటకి పంపి పోలీసులు చంద్రబాబును చుట్టు ముట్టడం దారుణం.అర్థరాత్రి ఈ విధంగా అరెస్ట్ చేయడం అంటే రాజకీయాలు ఇంత దారుణంగా దిగజారాయని దేశం మొత్తం చూస్తున్నది. చంద్రబాబు ను ఎక్కడికి తీసుకు పోతున్నారో కూడా తెలియటం లేదు కార్యకర్తలు రెడీగా ఉండాలని తెలుగుదేశం నాయకురాలు అఖిలప్రియ పిలుపునిచ్చారు.