శ్రీ దశ మహా విద్యా గణపతి గా కొలువు దీరిన 63 అడుగుల ఖైరతాబాద్ గణేష్ 2023

63 అడుగుల ఎత్తుతో,28 వెడల్పులో శ్రీ దశ మహా విద్యా గణపతి గా2023లో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.

Share this Video

63 అడుగుల ఎత్తుతో,28 వెడల్పులో శ్రీ దశ మహా విద్యా గణపతి గా2023లో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు.ఈ విగ్రహాన్ని పూర్తిగా మట్టితో చేశారు.150 మంది కళాకారులు 3 నెలలు శ్రమించి విగ్రహ రూపకల్పన చేశారు.ఎలాంటి ఇబ్బంది కలగకుండా భక్తులకు ఏర్పాట్లు చేశామని కమిటీ తెలిపింది.

Related Video