Asianet News TeluguAsianet News Telugu

ఛాంగురే బంగారురాజా పబ్లిక్ టాక్...రవితేజా..విన్నావా రాజా..సినిమా హిట్టేనంట...

రవితేజ మరోసారి నిర్మాతగా మారి `ఛాంగురే బంగారురాజా` చిత్రాన్ని నిర్మించారు. 

First Published Sep 15, 2023, 2:28 PM IST | Last Updated Sep 15, 2023, 2:28 PM IST

రవితేజ మరోసారి నిర్మాతగా మారి `ఛాంగురే బంగారురాజా` చిత్రాన్ని నిర్మించారు. కార్తీక్‌ రత్నం హీరోగా నటించిన ఈ మూవీ నేడు శుక్రవారం విడుదలైంది. మరి సినిమా ఆకట్టుకుందా? రవితేజ నిర్మించేంత విషయం మూవీలో ఉందా? అనేది సినిమా చూసిన ప్రేక్షకులని అడిగి తెలుసుకుందాం...