Asianet News TeluguAsianet News Telugu

త్వరలో భారత్ లో ఎలాన్ మస్క్ స్టార్ లింక్...శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసుల్లో మరింత తీవ్రం కానున్న పోటీ...

శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్ సంస్థ అతి త్వరలోనే భారతదేశంలో తన సర్వీస్ లను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 

శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలను అందించే స్టార్ లింక్ సంస్థ అతి త్వరలోనే భారతదేశంలో తన సర్వీస్ లను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ బిలియన్ టెస్లా అధినేత అయిన ఎలాన్ మస్క్ స్థాపించిన ఈ స్టార్ లింక్ మనదేశంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని ఎప్పటినుంచో ప్రయత్నాలు ప్రారంభించింది.

Video Top Stories