హైద్రాబాద్ వినాయకుడికి ఎన్ని రూపాలో.. విగ్రహాల ధరలు ఈ విధంగా...

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలు పెట్టాలన్న గణేష్ పూజ తో ప్రారంభిస్తారు.

| Updated : Sep 17 2023, 03:53 PM
Share this Video

హిందూ సంప్రదాయం ప్రకారం ఏ పని మొదలు పెట్టాలన్న గణేష్ పూజ తో ప్రారంభిస్తారు.అందుకే వినాయకచవితిని భక్తిలు భక్తి శ్రద్దలతో చేస్తారు. పూజలో పెట్టె వినాయక విగ్రహాన్ని కూడా చాలా స్పెషల్ గా ఉండేలా చూస్తారు.హైదరాబాద్ లో భక్తులకోసం వివిధ రూపాలలో వినాయక విగ్రహాలు సిద్ధంగా ఉన్నాయి.

Related Video