Asianet News TeluguAsianet News Telugu

స్కూటీలో దూరిన పాముపిల్ల.. ఎక్కడ దాక్కుందో చూడండి...

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. 

First Published Sep 16, 2023, 4:23 PM IST | Last Updated Sep 16, 2023, 4:23 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్లజిల్లాలో స్కూటీలో పాము కలకలం రేపింది. సిరిసిల్ల పట్టణం పాత బస్టాండ్ సమీపంలో షబ్బీర్ అనే వ్యక్తికి చెందిన స్కూటీ లో పాము దూరింది.  షబ్బీర్ అనే వ్యక్తి షాప్ ముందు స్కూటీనీ పార్క్ చేశాడు. ఆ స్కూటీలో పాము దూరింది. ఇది గమనించి వెంటనే స్నేక్ క్యాచర్ కు ఫోన్ చేశాడు. అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ గంట పాటు శ్రమించి స్కూటీ మొత్తం పార్ట్స్ ఓపెన్ చేసి పామును పట్టుకున్నాడు. ఈ వింత చూడడానికి స్కూటీ వద్ద ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో కాసేపు ట్రాఫిక్ జామ్ అయ్యింది.