userpic
user icon
Sign in with GoogleSign in with Google

చంద్రబాబు అరెస్ట్ కు నిరసనగా మంగళగిరిలో రిలే నిరహారదీక్షలు

Naresh Kumar  | Published: Sep 23, 2023, 4:58 PM IST

 మంగళగిరిలో   నియోజకవర్గ తెలుగు మహిళ, అంగన్వాడీ విభాగాల ఆధ్వర్యంలో పదవ రోజు రిలే నిరహారదీక్షలు.అన్ని మండలాల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు రిలే నిరహారదీక్షలో పాల్గొన్నారు.మంగళగిరి పట్టణంలోని వైష్ణవి కళ్యాణ మండపం పక్కన కొనసాగుతున్న దీక్షలను ప్రారంభించిన తమ్మిశెట్టి జానకీదేవి, పోతినేని శ్రీనివాసరావు.

Video Top Stories

Must See