Asianet News TeluguAsianet News Telugu

ఏషియానెట్ న్యూస్ పాడ్ కాస్ట్: చంద్రుడి మీద కాలుమోపాల్సిందే అంటున్న ISRO చైర్మన్ సోమనాథ్ తో

చంద్రయాన్, ఆదిత్య మిషన్ ల విజయంతో యావత్ ప్రపంచం ISRO వైపు చూస్తుంది. 

First Published Sep 23, 2023, 11:56 AM IST | Last Updated Sep 23, 2023, 11:56 AM IST

చంద్రయాన్, ఆదిత్య మిషన్ ల విజయంతో యావత్ ప్రపంచం ISRO వైపు చూస్తుంది. ప్రపంచ అంతరిక్ష ఆయావనికా పై ఇప్పుడు భారతదేశ కీర్తి నలుదిక్కులా వ్యాప్తి చెందింది. ISRO తదుపరి ప్రయోగాలు ఏమిటి..? చంద్రుడి మీద భారతీయుడు ఎప్పుడు కాలిడబోతున్నాడు..? అంతరిక్షంలోకి భారతీయుడిని తీసుకొని తొలి వ్యోమనౌక ఎప్పుడు నింగిలోకి దూసుకెళ్లబోతుంది..? సహా అనేక ఆసక్తికరమైన అంశాలను 22 సెప్టెంబర్ లో చిత్రీకరించిన ఈ ప్రత్యేక ఇంటర్వ్యూ లో  ఇస్రో చీఫ్ సోమనాథ్ ఏషియానెట్ న్యూస్ తో పంచుకున్నారు.