అజెండాను ఏ రెండు దేశాలో నిర్ణయించవలిసిన అవసరం లేదు...భారతదేశపు అధ్యక్షతలో G20 ఆచరణాత్మక విషయాలను చర్చించింది..
జి 20 సమావేశాలు విజయవంతం గా ముగిసిన తరువాత ఆ సమావేశాలను భారతదేశ అధ్యక్షతన ఏవిధంగా నిర్వహించింది.
జి 20 సమావేశాలు విజయవంతం గా ముగిసిన తరువాత ఆ సమావేశాలను భారతదేశ అధ్యక్షతన ఏవిధంగా నిర్వహించింది. ఇంతకు మునుపు జరిగిన సమావేశాలకు ఈసారి ఇక్కడ జరిగిన సమావేశాలకు ఉన్న భిన్నమైన ఎజెండా గురించి వృద్ధి, సుస్థిరత, విద్య, పోషకాహారం, ఆరోగ్యానికి సరైన వనరులు, వాతావరణ మార్పు వంటి ఆచరణాత్మక విషయాల గురించి సభ్యదేశాల మధ్య ఎటువంటి చర్చ జరిగిందో ఏసియానెట్ న్యూస్ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి S జైశంకర్ వివరించారు...ఆ ఇంటర్వ్యూ మీకోసం...