userpic
user-icon

ధర్మపురి ఆలయంలో దిల్ రాజు కుటుంబం... కొడుకుతో కలిసి సందడి...

Naresh Kumar  | Published: Sep 24, 2023, 3:29 PM IST

జగిత్యాల : ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుటుంబసమేతంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. భార్య, కొడుకుతో కలిసి ఆలయాని విచ్చేసిన దిల్ రాజుకు ఆలయ అధికారులు, అర్చకులు సాదర స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం దిల్ రాజు దంపతులకు ఆశీర్వచనం అందించారు. 

Video Top Stories

Must See