Asianet News TeluguAsianet News Telugu

పసుపు నల్లగా ఉంటుందా అని ఆశ్చర్యపోకండి...దీనివల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలుసుకోండి...

నల్ల పసుపును శాస్త్రీయంగా కర్కుమా సీసియా అని పిలుస్తారు. 

First Published Oct 2, 2023, 4:44 PM IST | Last Updated Oct 2, 2023, 4:44 PM IST

నల్ల పసుపును శాస్త్రీయంగా కర్కుమా సీసియా అని పిలుస్తారు. ఇది ముదురు నీలం-నలుపు లేదా ఊదా రంగులో ఉంటుంది. ఈ నల్ల పసుపు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజకరంగా ఉంటుంది. దీన్ని ఉపయోగించి ఎన్నో సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు

Video Top Stories