Asianet News TeluguAsianet News Telugu

భగవంత్ కేసరి మూవీ పబ్లిక్ టాక్: బాలయ్య అదరగొట్టాడు..కానీ..?

నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. 

First Published Oct 19, 2023, 2:37 PM IST | Last Updated Oct 19, 2023, 2:37 PM IST

 నందమూరి నటసింహం బాలకృష్ణ ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతికి `వీరసింహారెడ్డి`తో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ని అందుకున్నారు. ఇప్పుడు `భగవంత్‌ కేసరి`తో మనముందుకొచ్చాడు.  నేడు గురువారం(అక్టోబర్‌ 19)న ఈ చిత్రం విడుదలైంది. ఈ చిత్రంతో బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టాడా? లేదా? అనేది ఈ పబ్లిక్ టాక్ లో తెలుసుకుందాం.