Asianet News TeluguAsianet News Telugu

మంగినపూడి బీచ్ వద్ద స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం నగర మేయర్

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ వద్ద క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.

First Published Sep 30, 2023, 2:08 PM IST | Last Updated Sep 30, 2023, 2:08 PM IST

స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో మంగినపూడి బీచ్ వద్ద క్లీన్ & క్లీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ మిషన్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములవ్వాలన్నారు.తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించగలమన్నారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు మాడపాటి విజయలక్ష్మి, శీలం భారతి తదితరులు పాల్గొన్నారు.