userpic
user icon

పెదకాపు 1 పబ్లిక్ టాక్: సామాన్యుని సంతకం కాదు...ఇది తెలుగుదేశం పార్టీ 'కాపు' సంతకం....

Naresh Kumar  | Published: Sep 29, 2023, 1:30 PM IST

శ్రీకాంత్ అడ్డాల పేరు చెప్పగానే కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి సాఫ్ట్ మూవీస్ గుర్తుకు వస్తాయి. అయితే రీసెంట్ గా వచ్చిన నారప్ప చిత్రం నుండి అతను యాక్షన్ బాటపట్టాడు...ఈ సారి అఖండ చిత్ర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల 'పెదకాపు' అనే చిత్రాన్ని రూపొందించారు ఈ చిత్రంలో హీరోగా మిర్యాల రవీందర్ రెడ్డి మేనల్లుడు విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు .రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం పెదకాపు 1నేడు రిలీజ్ అయ్యింది..పూర్తి రాజకీయ నేపథ్యం లో రూపుదిద్దుకున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుందా, ఇది పెదకాపు సంతకమేనా లేక ఏదైనా రాజకీయపార్టీ సంతకమా అనేది సినిమా చూసిన ప్రేక్షకులని అడిగి తెలుసుకుందాం...

Read More

Video Top Stories

Must See