ఏసియానెట్ న్యూస్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఇండియా లో టాప్ స్పిన్నర్ రషీద్ ఖాన్...అశ్విన్ ఒక్కడివల్ల ఏమీకాదు...

ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ క్రికెట్ లో ఈ పేరే ఒక సంచలనం...

Share this Video

ముత్తయ్య మురళీధరన్ ప్రపంచ క్రికెట్ లో ఈ పేరే ఒక సంచలనం...ఎన్నో వివాదాలు, అలాగే మరెన్నో రికార్డులు, ఎన్నో ఎత్తుపల్లాలు ఇదీ ఆయన జీవితం. 1996 వరల్డ్ కప్ విజేతగా నిల్చిన శ్రీలంక జట్టులో కీలకమైన ఈ బౌలర్, 2023 క్రికెట్ వరల్డ్ కప్ లో విజేత అవ్వటానికి ఎవరికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే అశ్విన్ ని జట్టులోకి తీసుకోవడం పైన, టీం ఇండియా లో అద్భుతమైన స్పిన్నర్ ఎవరు అనే విషయాలపై తన అభిప్రాయాలు ఏసియానెట్ న్యూస్ కి ప్రత్యేకం గా ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన వెల్లడించారు..ఆ ఇంటర్వ్యూ మీకోసం...

Related Video