అమరావతి: మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో  మంత్రుల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమానికి రోజా గైరాజరయ్యారు. 

జగన్ మంత్రివర్గంలో చివరి నిమిషంలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రోజాకు చోటు లేకుండాపోయింది. సామాజిక సమతుల్యాన్ని పాటించేందుకుగాను మంత్రివర్గంలో రోజాకు చోటు లేకుండా పోయింది.

చివరి నిమిషంలో రోజా పేరును మంత్రివర్గం నుండి తప్పించారు. శుక్రవారం నాడు ఏపీ సీఎం వైఎస్ జగన్  రెండు దఫాలు రోజాతో సమావేశమయ్యారు. మంత్రివర్గంలో ఎందుకు చోటు కల్పించలేకపోయారనే విషయాన్ని జగన్ ఆమెకు వివరించారు.

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి  రెండు దఫాలు రోజాతో చర్చించారు. అయితే శనివారం నాడు  విజయవాడలోనే అందుబాటులోనే ఉండాలని రోజాకు జగన్ సూచించారు. రోజాకు పార్టీలో ఏదైనా పదవి ఇస్తారా అనే చర్చ కూడలేకపోలేదు.

25 మంది మంత్రులతో గవర్నర్ నరసింహాన్ శనివారం నాడు అమరావతిలో ప్రమాణం చేయించారు.  ఈ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రోజా హాజరుకాలేదు. మంత్రి పదవులు దక్కని నేతలు కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టిన జగన్‌ను పలువురు నేతలు, పార్టీ ప్రజా ప్రతినిధులు అభినందించారు.మంత్రి పదవులు దక్కని నేతలు  కూడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే మంత్రి పదవి దక్కని రోజా మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. మంత్రి పదవి దక్కకపోవడంతో మనస్తాపానికి గురయ్యారని ఆమె సన్నిహితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

కన్నబాబు: జర్నలిస్టు నుంచి మంత్రి దాకా

ముగిసిన మంత్రుల ప్రమాణం

ఊరట: చీప్ విప్ గా శ్రీకాంత్ రెడ్డి, విప్‌లుగా చెవిరెడ్డి, పార్ధసారథి

గడికోట శ్రీకాంత్ రెడ్డికి చీప్ విప్ పదవి: సచివాలయానికి జగన్ (లైవ్ అప్‌డేట్స్)

జగన్ వైపు: ఆరేళ్ల క్రితం ఇదే రోజు అనర్హత, నేడు మంత్రులు

పార్టీ మారి బూరెల బుట్టలో పడ్డ అవంతి శ్రీనివాస్

రెండు సార్లు రోజాతో భేటీ: బుజ్జగించిన వైఎస్ జగన్

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే
సీనియర్లకు షాక్: విధేయులకే జగన్ పట్టం

వైఎస్ జగన్ మంత్రుల ప్రమాణస్వీకారానికి ముహుర్తం ఇదే

ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా కోన రఘుపతి

రోజాకు జబర్ధస్త్ షాక్: జగన్ కొలువులో 25 మంది వీరే

చంద్రబాబుకు కౌంటర్: నామినేటేడ్ పోస్టుల్లో బీసీలకు పెద్దపీట

జగన్‌లో ఊహించని మార్పు: వైసీపీ ఎమ్మెల్యేల జోష్

ప్రమాణానికి రెడీగా ఉండండి, సాయంత్రం విజయసాయి ఫోన్లు: జగన్

నాతో పాటు ఇబ్బందులు పడ్డారు: వైఎస్‌ఆర్‌సీఎల్పీ సమావేశంలో జగన్ భావోద్వేగం

జగన్ కేబినెట్‌లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు, వీరే?

మంత్రివర్గం ఏర్పాటుపై జగన్ సంచలన నిర్ణయం

రాష్ట్రమంతా మనవైపే చూస్తుంది: ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం

విజయసాయి ఫోన్లు: జగన్ కొలువులో మంత్రులు వీరే (లైవ్ అప్‌డేట్స్)