హైదరాబాద్‌: పారిశ్రామికవేత్త జయరామ్ హత్య కేసులో  తన కొడుకును కుట్ర చేసి ఇరికించారని రాకేష్ రెడ్డి తండ్రి  ఆరోపిస్తున్నారు. సోమవారం నాడు ఆయన  మీడియాతో  మాట్లాడారు.  ఈ కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.జయరామ్ ఎవరో కూడ తమకు తెలియదన్నారు. 

తన కొడుకు ఇతరులకు సహాయం చేసేవాడే తప్ప ప్రాణాలు తీసేవాడు కాదని ఆయన అభిప్రాయపడ్డారు. శిఖా చౌదరి పరిచయమైన తర్వాత తన కొడుకు పూర్తిగా మారిపోయాడని చెప్పారు.శిఖా చౌదరి తన కొడుకును మార్చేసిందని ఆయన ఆరోపించారు. రాకేష్ రెడ్డి ఇంటికి రావడమే మానేశాడని ఆయన చెప్పారు.  తన కొడుకుకు ఎలాంటి చెడు అలవాట్లు లేవన్నారు.  

సంబంధిత వార్తలు

అమ్మాయి పేరుతో జయరామ్‌కు ఎర వేసిన రాకేష్ రెడ్డి

గత చరిత్ర: హీరోయిన్‌ వ్యభిచారం కేసులో పట్టుబడిన రాకేష్ రెడ్డి

శిఖా చౌదరి అదుపులో లేదు, ఆ ఫోటో నిజం కాదు: డిఎస్పీ

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?