హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై దాడి ఘటన అంతా డ్రామా అని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు కేశినేని నాని ఆరోపించారు. అభిమానితో పొడిపించుకుని జగన్ నాటకాలాడుతున్నారని ఆయన అన్నారు. ప్రజల సానుభూతి పొందేందుకు ఛీప్‌ ట్రిక్స్ ప్లే చేస్తున్నారని కేశినేని జగన్ పై విరుచుకుపడ్డారు. 

వాస్తవంగా‌ దాడి జరిగితే వైజాగ్‌లోనే ఆస్పత్రికి ఎందుకు వెళ్లలేదని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్‌ వెళ్లి లోటస్‌పాండ్‌లో మీటింగ్ పెట్టి ఆస్పత్రికి వెళ్లారని ఆయన అన్నారు. శివాజీ చెప్పినట్టుగా ఆపరేషన్‌ గరుడతో కుట్రలు చేస్తున్నారని కేశినేని నాని అన్నారు.

జగన్‌పై దాడిని ఖండిస్తున్నామని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. జగన్‌పై దాడి ఘటన ఎన్నో అనుమానాలకు తావిస్తోందని ఆదినారాయణరెడ్డి తెలిపారు. ప్లాన్ ప్రకారమే జగన్‌పై దాడి చేసినట్టు ఉందని ఆయన అన్నారు. 

దాడికి పాల్పడిన వారిని ఉరితీయాలని మంత్రి మంత్రి డిమాండ్ చేశారు. ఈ విషయంలో గవర్నర్ రెచ్చగొట్టేలా వ్యవహరించారని మంత్రి ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

జగన్ పై దాడి: చంద్రబాబు వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ ఫైర్

రాష్ట్రాన్ని తగులబెడుతారా, శివాజీ చెప్పినట్లే జరిగింది: జగన్ మీద దాడిపై బాబు

జగన్‌పై దాడి:సీఎం కాలేదని మనస్తాపం, అందుకే..: శ్రీనివాసరావు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు