ముమ్మడివరం: ఏ పండుగైనా...  పార్టీ కార్యక్రమమైనా జగన్‌ ఫ్లెక్సీని  శ్రీనివాస్ కడుతాడని శ్రీనివాస్  తల్లిదండ్రులు చెప్పారు.  జగన్ అంటే పిచ్చి అభిమానం ఉన్న మా కొడుకు  ఎందుకు ఆయనపై దాడి చేశాడో  అర్థం కాలేదన్నారు.

గురువారం నాడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో శ్రీనివాసరావు అనే యువకుడు  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై  కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి విషయం తెలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు.

మాకు ఆరుగురు పిల్లలని శ్రీనివాస్ తల్లిదండ్రులు  చెప్పారు.  వైఎస్ జగన్‌కు వీరాభిమానిగా ఉన్న శ్రీనివాసరావు ఎందుకు ఇలా చేశారో  అర్థం కాలేదన్నారు. జగన్ పై దాడి చేసిన విషయం ఆలస్యంగా తెలిసిందన్నారు. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు