హైదరాబాద్: హైద్రాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని  గురువారం నాడు  పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు. అయితే అతని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని శ్రీనివాస్ అనే వ్యక్తి దాడి చేసిన తర్వాత  షెడ్యూల్‌ విమానంలోనే  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకొన్నాడు.

జగన్ విశాఖ నుండి హైద్రాబాద్ కు చేరుకొంటున్న విషయాన్ని తెలుసుకొని  జగన్ అభిమానులు, వైసీపీ కార్యకర్తలు నేతలు శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకొన్నారు.  అయితే అదే సమయంలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌ వద్ద  కూడ ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

విశాఖలో ఘటనకు  పాల్పడిన శ్రీనివాస్ కు  శంషాబాద్ లో అదుపులోకి తీసుకొన్న వ్యక్తికి సంబంధాలు ఉన్నాయా.. అనే కోణంలో కూడ పోలీసులు విచారిస్తున్నారు.శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో భద్రతను పటిష్టం చేసినట్టు  పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు