విశాఖపట్టణం:  సానుభూతి కోసమే వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌పై దాడి చేశానని శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తేల్చి చెప్పారు.ఈ దాడితో జగన్‌కు సానుభూతి వస్తోందని తాను భావించినట్టు పోలీసులకు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశారు.

గురువారం నాడు విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో వైసీపీ చీప్  వైఎస్ జగన్‌‌పై శ్రీనివాసరావు కత్తితో దాడికి పాల్పడ్డాడు. దాడికి దిగిన వెంటనే శ్రీనివాసరావును పోలీసులు  అదుపులోకి తీసుకొన్నారు.

జగన్‌పై కత్తితో ఎందుకు దాడి చేశారనే విషయమై పోలీసులు శ్రీనివాసరావును ప్రశ్నించారు.  శ్రీనివాసరావు వాంగ్మూలాన్ని పోలీసులు వీడియో రికార్డు చేశారు.గత ఎన్నికల్లోనే  వైఎస్ జగన్ సీఎం కావాలి..కానీ, ఆ ఎన్నికల్లో జగన్ సీఎం కాకపోవడంతో  మనస్తాపానికి గురైనట్టు శ్రీనివాసరావు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారు.

"

దాడి చేస్తే  జగన్ పట్ల ప్రజల్లో పానుభూతి వస్తోందని దాడి చేసినట్టు శ్రీనివాసరావు పోలీసుల విచారణలో చెప్పారని సమాచారం.  తమ కుటుంబమంతా వైఎస్ జగన్ అభిమానులమేనని ఆయన  చెప్పారు. 

సంబంధిత వార్తలు

జగన్ అభిమాని, అలా ఎందుకు చేశాడో: శ్రీనివాస్ తల్లిదండ్రులు

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు