Asianet News TeluguAsianet News Telugu

జగన్‌కు కేసీఆర్ ఫోన్: దాడి వివరాలను తెలుసుకొన్న సీఎం

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు ఫోన్ చేశారు. 

Telangana Cm KCR phoned to ysrcp chief Ys Jagan
Author
Hyderabad, First Published Oct 25, 2018, 7:53 PM IST

హైదరాబాద్:  వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం నాడు ఫోన్ చేశారు. దాడి జరిగిన తీరును అడిగి తెలుసుకొన్నారు.

విశాఖపట్టణం ఎయిర్‌పోర్ట్‌లో వైఎస్ జగన్‌పై కత్తితో  శ్రీనివాసరావు అనే  యువకుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆసుపత్రిలో చికిత్స తీరు తెన్నులను ఆయన అడిగి తెలుసుకొన్నారు.   త్వరగా జగన్ కోలుకోవాలని ఆకాంక్షను కేసీఆర్ వ్యక్తం చేశారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని జగన్‌ను  ఆయన కోరారు. 

విశాఖలో దాడికి గురైన  తర్వాత హైద్రాబాద్‌కు చేరుకొన్న సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

సంబంధిత వార్తలు

జగన్ మెడపై కత్తి దిగేదే, అయితే....: ప్రత్యక్షసాక్షి

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

 

Follow Us:
Download App:
  • android
  • ios