విశాఖపట్టణం: జగన్‌పై దాడి చేసేందుకే  శ్రీనివాసరావు జగన్‌ వద్దకు వచ్చాడని ప్రత్యక్షసాక్షి శ్రీధర్ చెప్పారు.జగన్‌తో రాజకీయాంశాలు మాట్లాడుతూ శ్రీనివాస్ జగన్‌కు అతి సమీపంలోకి వచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.

గురువారం నాడు మధ్యాహ్నం విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో  వైఎస్ జగన్‌పై  శ్రీనివాసరావు కత్తితో దాడి చేసిన విషయం తెలిసిందే.సెల్పీ తీసుకోవడానికి  జగన్ వద్దకు ఆయన రాలేదన్నారు.

యూనిఫాంలో ఉన్నందున ఎవరూ కూడ అనుమానించలేదన్నారు. జగన్‌పై శ్రీనివాస్ దాడి చేసే  సమయంలో వెనుక ఉన్న వారు అప్రమత్తం కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందన్నారు. లేకపోతే జగన్ మెడపై  కత్తి దిగేదన్నారు.

ఈ దాడి జరిగిన సమయంలో  జగన్ పర్సనల్ సెక్యూరిటీ కూడ అక్కడ లేరని  ఆయన  చెప్పారు.  దాడి చేయడానికే జగన్ వద్దకు శ్రీనివాసరావు వచ్చినట్టుగా అన్పించిందన్నారు.ఈ ఘటనకు ప్రత్యక్షసాక్షిగా ఉన్న శ్రీధర్ ను పోలీసులు విచారించారు. ఈ విచారణలో  శ్రీధర్ చెప్పినట్టు ఓ మీడియా ఛానెల్ ప్రసారం చేసింది.  

సంబంధిత వార్తలు

జగన్‌పై వెయిటర్ దాడి: ట్విస్టిచ్చిన చంద్రబాబు

జగన్‌ పై దాడి: డీజీపీ వ్యాఖ్యలు దారుణం: అంబటి రాంబాబు

జగన్‌‌‌ను పరామర్శించిన జానారెడ్డి

మాకు సంబంధం లేదు, ఖండిస్తున్నా: జగన్‌ మీద దాడిపై చంద్రబాబు

పాపులారిటీ కోసమే జగన్‌పై దాడి: విశాఖ పోలీసులు

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు జగన్: పోలీసుల అదుపులో అనుమానితుడు

జగన్ ఫ్లెక్సీ కట్టాడు, మంచోడు: శ్రీనివాస్ సోదరుడు సుబ్బరాజు

జగన్‌పై వెయిటర్ దాడి: స్పందించిన రెస్టారెంట్ ఓనర్ హర్షవర్దన్

వైఎస్ జగన్‌పై దాడి: శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు భార్య భారతి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (వీడియో)

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు

వైఎస్ జగన్ పై కత్తితో దాడి:కుప్పకూలిన తల్లి విజయమ్మ, భార్య భారతి

160 సీట్లు వస్తాయా, సార్! అని అడిగి జగన్ పై దాడి

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి (ఫోటోలు)

విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్ పై దాడి

జగన్‌పై దాడి: ఆ కత్తికి విషం పూశారేమో.. రోజా సంచలన వ్యాఖ్యలు