బిజెపితో కలిసి పవన్ కల్యాణ్, జగన్ డ్రామాలు ఆడుతున్నారని, వారికి కేసిఆర్ తోడయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, తెలంగాణ రాష్ట్రట సమితి (టీఆర్ఎస్) అధ్యక్షుడు కేసీఆర్ లను కూడా ఆయన విమర్శించారు. 

విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై జరిగిన దాడి మీద వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. హత్యలు తన సిద్ధాంతం కాదని ఆయన అన్నారు. హత్యకు హత్య సమాధానం కాదని తాను విశ్వసిస్తానని ఆయన చెప్పారు.

బిజెపితో కలిసి పవన్ కల్యాణ్, జగన్ డ్రామాలు ఆడుతున్నారని, వారికి కేసిఆర్ తోడయ్యారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీతో కలిసి బిజెపి కుట్ర చేస్తోందని ఆయన విమర్శించారు. తనపై ఉన్న అవినీతి ఆరోపణల వల్లనే ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించడానికి భయపడుతున్నారని ఆయన అన్నారు.

సిబిఐపై తాను తీసుకున్న నిర్ణయాన్ని అన్ని పార్టీలు స్వాగతిస్తున్నట్లు తెలిపారు. అవసరమైన ప్రతిసారీ కేంద్రంలో టీడీపి కీలకమైన పాత్ర పోషించిందని ఆయన చెప్పారు. ఇష్టానుసారంగా ఊళ్ల పేర్లు పేర్లు మార్చేస్తున్నారని ఆయన అన్నారు. 

ఎన్డీఎలో ఉన్నప్పుడు కూడా మైనారిటీల సంక్షేమానికి కృషి చేశామని ఆయన చెప్పుకున్నారు. స్టీల్ ఫ్యాక్టరీపై, ప్రత్యేక హోదాపై జగన్ మాట్లాడడం లేదని, బిజెపికి భయపడే ఆయన మాట్లాడడం లేదని చంద్రబాబు అన్నారు. 

సంబంధిత వార్తలు

చేయించి మా అమ్మపైకి నెడుతారా: దాడిపై జగన్ భావోద్వేగం

మార్చిలో నా హత్యకు బాబు ప్లాన్, అందుకే శివాజీతో అలా: జగన్

జగన్‌పై దాడికి విజయమ్మ, షర్మిల కుట్ర: టీడీపీ ఎమ్మెల్సీ సంచలన ఆరోపణలు

జగన్‌పై దాడి కేసు: చంద్రబాబుకు హైకోర్టు నోటీసులు

జగన్‌పై దాడి: పర్మిట్ లేని శ్రీనివాస్ అక్కడికి ఎలా వెళ్లాడు

జగన్‌పై దాడి: సీసీకెమెరాల వైఫల్యంపై హైకోర్టు ఆగ్రహం

జగన్ పై దాడి కేసు.. నేడు హైకోర్టులో విచారణ

జగన్‌పై దాడి: విజయమ్మ అనుమానాలివే

జగన్‌ను ప్రజలే కాపాడుకొన్నారు: కన్నీళ్లు పెట్టుకొన్న విజయమ్మ

జగన్‌పై దాడి: శ్రీనివాస్‌కు 120 కాల్స్, ఎవరీ కేకే

జగన్ పై దాడి.. హైకోర్టు సంచలన కామెంట్స్

జగన్‌పై దాడి: జోగి రమేష్‌ విచారణ, గుంటూరులో ఉద్రిక్తత

శివాజీని చంపి జగన్‌పైకి నెడతారు.. లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడికి ముందు శ్రీనివాస్ నుంచి ఆ మహిళకే ఎక్కువ ఫోన్ కాల్స్

శ్రీనివాస్ విచారణకు సహకరించడం లేదు, కొన్ని విషయాలు దాస్తున్నాడు:సీపీ లడ్డా

జగన్‌పై దాడి కేసు నిందితుడి హెల్త్ ఓకే: కేజీహెచ్ సీఎంఓ

జగన్‌పై దాడి: అందుకే శ్రీనివాస్‌ను కేజీహెచ్‌కు తెచ్చామని సీఐ

అందుకే జగన్‌పై దాడి చేశా: నిందితుడు శ్రీనివాస్

జగన్‌పై దాడి కేసు: పచ్చి మంచినీళ్లు కూడ ముట్టని శ్రీనివాస్

జగన్‌పై టీడీపీ ఎమ్మెల్సీ వ్యాఖ్యలు: స్వంత పార్టీ నేత కౌంటర్

జగన్‌పై దాడి: స్నేహితులకు భారీ విందిచ్చిన శ్రీనివాస్, యువతితో పార్టీకి

ప్రజల మంచి కోసమే జగన్ పై దాడి చేశా: శ్రీనివాస్ కు అస్వస్థత, కెజీహెచ్ కు తరలింపు

అభిమానంతోనే పిల్లోడు దాడి, జగన్ కు లవ్ లెటర్ రాసిన నిందితుడు: సోమిరెడ్డి

అలిపిరిలో చంద్రబాబుపై దాడి భువనేశ్వరి చేయించారా..:టీడీపీకి వైసీపీ కౌంటర్

ఆపరేషన్ గరుడ: హీరో శివాజీ అమెరికా చెక్కేశాడా...