విశాఖపట్నం: నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తాను చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. రాజధాని విషయంలో వరదల పరిస్థితి గురించే తాను మాట్లాడానని దాన్ని ఇష్టం వచ్చినట్లు అనువర్తించుకున్నారంటూ చెప్పుకొచ్చారు. 

తాను కేవలం శివరామకృష్ణన్ రిపోర్టుని పరిగణలోకి తీసుకోలేదని మాత్రమే చెప్పినట్లు బొత్స స్పష్టం చేశారు. శివరామకృష్ణన్ రిపోర్ట్ కాకుండా నారాయణ రిపోర్టు అమలు చేశారని ఆరోపించారు. పదేళ్ల క్రితం 12 లక్షల క్యూసెక్కులకు నీరు వస్తే అతలాకుతలమైందని చెప్పుకొచ్చారు. 

మెున్న 8లక్షల క్యూసెక్కుల నీరు వచ్చిందని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. చెన్నై, ముంబై రాజధానులతో అమరావతికి పోలికేంటని చంద్రబాబును నిలదీశారు. 

ముంపునకు గురవుతుందని తెలిస్తే అక్కడ రాజధాని కట్టేవారా అని నిలదీశారు.  అమరావతి చుట్టూ తెలుగుదేశం పార్టీ నేతల భూములే ఉన్నాయని అందువల్లే వారు భయపడుతూ ఇలాంటి ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తన అభిమతమన్నారు. రూ.25లక్షల కోట్ల సంపద సృష్టించబోతున్నట్లు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

ఎపి రాజధాని అమరావతికి జగన్ టోకరా: వ్యూహం ఇదీ...

అమరావతి: జగన్ హామీనే బిజెపి కూడా.. ఆలోచనలు ఒక్కటే

అమరావతిపై రెఫరెండం కోరే యోచనలో జగన్.....

రాజధానిపై తలా ఓ మాట మాట్లాడుతున్నారు.. గల్లా జయదేవ్

పేదోళ్ల ఇళ్లు మునిగిపోతున్నా చంద్రబాబు ఇల్లే కనబడుతుందా..? మిమ్మల్ని చూస్తే జాలేస్తోంది: టీడీపీపై సుజానా సెటైర్లు

రాజధానిని మార్చాలనుకుంటే చెప్పండి, డొంక తిరుగుడు ఎందుకు: వైసీపీపై సుజనాచౌదరి ఫైర్

జగన్ నిర్ణయాలకు మోదీ, షా ఆశీస్సులు లేవు : విజయసాయిరెడ్డికి సుజనా కౌంటర్

జగన్ కు మోడీ, అమిత్ షాల ఆశీస్సులు: చంద్రబాబుకు షాక్

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

జగన్ మనుషుల అక్కడ భూములు కొన్నారు, అందుకే రాజధాని షిఫ్ట్ : టీడీపీ నేత వేదవ్యాస్

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాం, అమరావతి అంశం అవసరమా...?: అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యలు

రాజధానిపై బొత్స కామెంట్స్.. ఆమరణ దీక్ష చేస్తామంటున్న టీడీపీ నేతలు

తిరుపతిని రాజధాని చేయండి... మాజీ ఎంపీ చింతామోహన్ కామెంట్స్

అమరావతిపై బొత్స వ్యాఖ్యలను వక్రీకరించారు: అంబటి

అమరావతిపై బొత్స వ్యాఖ్యల ఎఫెక్ట్: రియల్ ఎస్టేట్ బోల్తా

ఒకే రాష్ట్రం రెండు రాజధానులు: ఏపీలో జగన్ వ్యూహం ఇదేనా...?

అమరావతిని తరలిపోనివ్వను, ఎంతవరకైనా పోడాతా: బొత్స వ్యాఖ్యలపై చంద్రబాబు

రాజధాని తరలిపోతుంది, అమరావతిపై వైసీపీ కుట్ర: మాజీమంత్రి దేవినేని ఉమా ఫైర్

అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన కామెంట్స్

అమరావతికి జగన్ సర్కార్ ఎసరు?: టీడీపీ ప్రచారం అదే