Asianet News TeluguAsianet News Telugu

హైకోర్టులో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, శివరామకృష్ణలకు ఊరట: ముందస్తు బెయిల్ మంజూరు

సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కోడెల ప్రసాదరావు కుటుంబ సభ్యులపై ఐదు కేసులు నమోదయ్యాయి. కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ap high court granted pre bail to ap ex assembly speaker kodela sivaprasadarao along with his son
Author
Amaravathi, First Published Aug 30, 2019, 6:04 PM IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఆయన తనయుడు కోడెల శివరామకృష్ణకు హైకోర్టులో ఊరట లభించింది. కోడెల శివప్రసాదరావు ఆయన తనయుడు శివరామకృష్ణకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. 

సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కోడెల ప్రసాదరావు కుటుంబ సభ్యులపై ఐదు కేసులు నమోదయ్యాయి. కే ట్యాక్స్ పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడటమే కాకుండా వేధింపులకు పాల్పడుతున్నారంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసుల నేపథ్యంలో తండ్రీ కొడుకులిద్దరూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. దాంతో శుక్రవారం ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరువాదనలు విన్న హైకోర్టు వారికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

ఇసుక కొరతపై కోడెల, రంగబాబు వర్గాల వేర్వేరు ఆందోళనలు

టీడీపీ నేతలకు కేసుల ఉచ్చు: కోడెలతో మొదలు పెట్టి...

సీబీఐ విచారణకు హైకోర్టు ఆర్డర్: అజ్ఞాతంలోకి యరపతినేని

ఫోర్జరీ సంతకాలు.. భూమి విక్రయం: మాజీ మంత్రి సోమిరెడ్డిపై కేసు నమోదు

అజ్ఞాతంలోకి టీడీపీ నేత కూన రవికుమార్: పోలీసుల గాలింపు

కోడెల షోరూంలో తనిఖీలు: అసెంబ్లీ ఫర్నీచర్ రికవరీ

అసెంబ్లీ ఫర్నీచర్ దారి మళ్లింపు: కోడెలపై మరో కేసు

ట్విస్ట్: డీఆర్‌డీఏ వాచ్‌మెన్‌కు 30 ల్యాప్‌టాప్‌‌లు అప్పగింత

శ్వాస తీసుకోవడానికి కోడెల ఇబ్బంది: ప్రభుత్వ ఒత్తిడి వల్లనే...

నిలకడగా కోడెల ఆరోగ్యం... హైదరాబాద్ కి తరలింపు?

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు

కోడెల కుటుంబంపై మరో కేసు: 30 ల్యాప్‌టాప్ లు ఎక్కడ?

నా ఆఫీసులో చోరీ వెనుక వైసీపీ.. దుండగుడు ఆ పార్టీ వ్యక్తే: కోడెల

కోడెల ఇంట్లో చోరీ: కంప్యూటర్లను ఎత్తుకెళ్లిన మాజీ ఉద్యోగులు, పలు అనుమానాలు

దొంగతనం చేసి పరువు తీశారు.. కోడెలపై విజయసాయి విమర్శలు

అధికారాన్ని అభివృద్ధికి వాడండి.. బురద జల్లడానికి కాదు: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ నేనే వాడుకున్నా..డబ్బులు కట్టేస్తా: కోడెల

అసెంబ్లీ ఫర్నిచర్ మాయం: కోడెల మెడకు మరో ఉచ్చు..?

కోడెల ఇంటికి అసెంబ్లీ ఫర్నీచర్ తరలింపుపై విచారణ : చీఫ్ మార్షల్ పై తొలివేటు

Follow Us:
Download App:
  • android
  • ios