భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య ఆవేదన

Published : Feb 07, 2019, 02:56 PM IST
భర్త లేకుండా తొలిసారి పెళ్లి రోజు: జయరామ్ భార్య  ఆవేదన

సారాంశం

తన భర్త లేకుండా  తొలిసారి పెళ్లి రోజున  గడుపుతున్నట్టు జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. 30 ఏళ్ల క్రితమే ఇదే రోజున తాను జయరామ్ ను వివాహం చేసుకొన్నట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.


హైదరాబాద్: తన భర్త లేకుండా  తొలిసారి పెళ్లి రోజున  గడుపుతున్నట్టు జయరామ్ భార్య పద్మశ్రీ చెప్పారు. 30 ఏళ్ల క్రితమే ఇదే రోజున తాను జయరామ్ ను వివాహం చేసుకొన్నట్టు ఆమె గుర్తు చేసుకొన్నారు.

గురువారం నాడు జయరామ్ భార్య పద్మశ్రీ  తెలుగు న్యూస్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ వివాహమై సుమారు 30 ఏళ్లు అవుతోందన్నారు. తాను ఎక్కువ కాలం అమెరికాలోనే నివాసం ఉన్నానని చెప్పారు. తన కొడుకు ఆరోగ్యం కోసం తాను అమెరికాలోనే ఎక్కువగా ఉండాల్సి వచ్చిందన్నారు.

జయరామ్‌కు తాను రెండో భార్యన అనే విషయాన్ని ఆమె ఖండించారు. జయరామ్‌తో తనకు 30 ఏళ్ల క్రితమే వివాహమైందని చెప్పారు. అమెరికాలోని వ్యాపారాలను తాను కూడ చూసుకొన్నట్టు చెప్పారు. 

తమ 30 ఏళ్ల కాపురంలో  ఎలాంటి కలతలు లేవన్నారు.శిఖా చౌదరి కారణంగానే  తమ కుటుంబానికి హాని కలుగుతోందని పద్మశ్రీ చెప్పారు. సంతోషకరమైన  వార్తలు వినే సమయంలోనే జయరామ్ లేకుండా వెళ్లిపోయారని చెప్పారు.

నా భర్తకు వివాహేతర సంబంధాలు ఉన్నాయనే ప్రచారం చేయడంపై  ఆమె అసంతృప్తిని వ్యక్తం చేశారు.. తన భర్త ఎలాంటి వాడో 30 ఏళ్ల పాటు కాపురం చేసిన తనకు తెలియదా అని ఆమె ప్రశ్నించారు.శిఖా చౌదరిని కంపెనీ వ్యవహరాల నుండి  దూరంగా పెట్టాలని తాను తన భర్తతో గొడవ పెట్టుకొన్నానని పద్మశ్రీ చెప్పారు. 

సంబంధిత వార్తలు

శిఖా చౌదరే చంపించింది, దేవుడు చెప్పినా నమ్మను: జయరామ్ భార్య

ఆర్డర్ రాలేదు, మొదటి నుండి దర్యాప్తు: హైద్రాబాద్ సీపీ

జయరామ్ హత్య కేసు తెలంగాణకు బదిలీ

పద్మశ్రీ ఫిర్యాదు: జయరామ్ హత్యకేసుపై టీ. పోలీసుల మల్లగుల్లాలు

జయరాం హత్య కేసులో మరో ట్విస్ట్: తెలంగాణ పోలీసులను అశ్రయించిన పద్మశ్రీ

జయరామ్‌ హత్యకేసు: శిఖా చౌదరికి క్లీన్ చిట్

జయరామ్ హత్య కేసు: నిందితులను ఎలా పట్టుకొన్నారంటే

19 గంటలు నిర్భంధం: జయరామ్‌కు రాకేష్ చిత్రహింసలు

శిఖా చౌదరికి చెక్: సంస్థలపై పట్టు కోసం జయరామ్ భార్య

శిఖా చౌదరి ప్రమేయంతోనే నా భర్త హత్య : జయరామ్ భార్య

జయరామ్ హత్య కేసు:తెలంగాణ ఏపీసీపై వేటు

జయరామ్ హత్య కేసులో ట్విస్ట్‌లు: మృతదేహాన్ని ఇలా తరలించిన రాకేష్

జయరాం హత్య కేసు: శిఖా చౌదరి పాత్రపై తేల్చని పోలీసులు, అనుమానాలు

శిఖా చౌదరిది క్రిమినల్ మైండ్: జయరామ్ భార్య పద్మశ్రీ

హత్య మిస్టరీ: శిఖా ఇంటి ముందు జయరామ్ కారు

చిగురుపాటి హత్య: రాకేష్ రెడ్డి నేపథ్యమిదీ...

జయరామ్ మర్డర్ కేసులో కీలక ఆధారాలు స్వాధీనం: డిఎస్పీ బోస్

జయరామ్ మర్డర్: యాంకర్ ద్వారా వల వేశారా?

గట్టిగా కొట్టడంతో జయరాం చనిపోయాడు.. రాకేష్ రెడ్డి

జయరాంతో నాకు శారీరక సంబంధం నిజమే: శిఖా చౌదరి 

రాకేష్‌ను పెళ్లి చేసుకోవాలనుకొన్నా, కానీ, మామయ్య ఇలా...:శిఖా చౌదరి

జయరామ్ మర్డర్‌ కేసు: ఆ సీసీ పుటేజే కీలకం, విషమిచ్చారా?

జయరామ్ హత్య కేసు: కబాలీ తెలుగు సినీ నిర్మాత కేపీ చౌదరి ఆసక్తికరం

వీడిన జయరాం మర్డర్ మిస్టరీ: హంతకుడు రాకేశ్ రెడ్డి, అప్పే కారణం

జయరాం హత్య కేసు: కబాలీ ప్రొడ్యూసర్ చేతికి శిఖా చౌదరి కారు

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: పోస్టుమార్టం రిపోర్ట్ లో సంచలన విషయాలు

జయరాం హత్య: మూడు ముక్కులాట.. రాకేష్, శ్రీకాంత్, శిఖా చుట్టూ..

జయరామ్ హత్య కేసులో కొత్త ట్విస్ట్: శిఖా చౌదరి ప్రేమ వ్యవహారమే కారణమా...

శిఖా చౌదరి కంగారుగా కనిపించారు: జయరాం ఇంటి వాచ్ మన్

జయరాం హత్య: కనిపించని మేనకోడలు శిఖాచౌదరి

చిగురుపాటి జయరాం హత్య: కీలకంగా మారిన దస్పల్లా హోటల్

హత్య మిస్టరీ: చిగురుపాటి జయరాం కారులో మహిళ?

చిగురుపాటి హత్య మిస్టరీ: సతీష్ వచ్చేసరికే.. మరో వ్యక్తి ఎవరు?

 

PREV
click me!

Recommended Stories

Singer Mangli in Multiple Controversies: మంగ్లీ చుట్టూ ఇన్ని వివాదాలా? | Asianet News Telugu
డబ్బులుంటేనే ఎవరైనా.. రేవంత్ రెడ్డి సంచలన ప్రెస్ మీట్ | Asianet News Telugu