దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తీయడానికి ప్లాన్ చేశారు. నవంబర్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా.. నవంబర్ 19 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలై మూడు రోజులు కాకముందే సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది.
దర్శకధీరుడు రాజమౌళి.. రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని తీయడానికి ప్లాన్ చేశారు. నవంబర్ 11న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోగా.. నవంబర్ 19 నుండి సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. షూటింగ్ మొదలై మూడు రోజులు కాకముందే సినిమాకు బ్రేకులు పడినట్లు తెలుస్తోంది.
దానికి కారణం ఏమిటంటే.. రెండు రోజుల షూటింగ్ అనంతరం దర్శకుడు రాజమౌళి స్వల్ప అస్వస్థతకి గురికావడంతో బుధవారం నాడు షూటింగ్ కి బ్రేక్ పడింది. అయితే రాజమౌళి కోలుకొని షూటింగ్ కి రెడీ కావడంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లు జక్కన్నపూర్తిగా కోలుకున్న తరువాతే షూటింగ్ కి రావాల్సిందిగా కోరారు.
ఈ సినిమాతో చాలా కాలం ప్రయాణం చేయాల్సివుందని, డేట్స్ కోసం ఆలోచించాల్సిన పని లేదని.. సినిమా పూర్తయ్యే వరకు మరో సినిమా కమిట్ అయ్యే ఛాన్స్ కూడా లేదని రాజమౌళికి భరోసా ఇచ్చినట్లు సమాచారం.
ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు తెలియజేస్తూనే ఉన్నాడు. ఇప్పటివరకుసినిమాలో హీరోయిన్లను ఫైనల్ చేయలేదు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తోన్న ఈ సినిమా 2020లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి..
RRR బిజినెస్: అప్పుడే 500 కోట్లా?
RRR బాలీవుడ్ డీల్.. ఆమెకు అవకాశం ఇవ్వాల్సిందేనా?
'RRR' ఫస్ట్ డే షూటింగ్.. ఉపాసన స్పెషల్ ట్వీట్!
#RRR: మరోసారి జక్కన్న ఎన్టీఆర్ కెరీర్ ను మలుపు తిప్పుతాడా?
'కత్తిసాము'తో చెమటలు కక్కుతున్న ఎన్టీఆర్, రామ్ చరణ్
హీరోయిన్లకు నిద్ర పట్టకుండా చేస్తోన్న రాజమౌళి!
RRR: రాజమౌళి ఆ రైటర్ ను తీసుకోవడానికి కారణమిదే!
'RRR' కోసం ఎవరిని తీసుకోబోతున్నారంటే..?
RRR లాంచ్ పిక్స్: అలాంటి ఫ్యాన్స్ కు చెంపపెట్టు లాంటిది!
'RRR' టెక్నీషియన్లపై క్లారిటీ..!
ఎన్టీఆర్ పై వస్తోన్న పుకార్లు నిజమేనా..?
RRR లాంచ్ ఫొటోస్: హడావుడి మాములుగా లేదు!
RRR లాంచ్: ఒంటరైన తారక్.. సపోర్ట్ గా ఒక్కరు కూడా రాలేదే?
‘RRR’షూటింగ్ కు పట్టే టైమ్...అందిన ఓ చిన్న క్లూ
RRR లాంచ్: ఫొటోస్ (రాజమౌళి - తారక్ - రామ్ చరణ్!
RRR లాంచ్: మీడియాకు నో ఎంట్రీ.. జక్కన్న తీసుకున్న నిర్ణయమిదే!
RRR లాంచ్: మొదటి అడుగు పడింది!
RRR లాంచ్: ఇది ఫైనల్.. ఆ ఫ్రేమ్ కోసం వెయిటింగ్!
#RRR అప్డేట్: హమ్మయ్య.. మొత్తానికి స్టార్ట్ చేస్తున్నారు!
రాజమౌళి మల్టీస్టారర్.. ఆ బాలీవుడ్ కథ ఆధారంగా..?
చరణ్, ఎన్టీఆర్ లకి చెరొక రూ.30 కోట్లు!
#RRR ట్విస్ట్ ఇదే.. చరణ్ హీరో, ఎన్టీఆర్ విలన్..?