Published : Mar 12, 2025, 06:35 AM ISTUpdated : Mar 12, 2025, 11:53 PM IST

Telugu Cinema News Live : షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా..

సారాంశం

తెలుగు ఎంటర్‌టైన్మెంట్ లేటెస్ట్ న్యూస్ ఇక్కడ చూడండి. టాలీవుడ్, తెలుగు టీవీ షో, OTT, శాండల్‌వుడ్, కోలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, లకు సంబంధించిన సమగ్ర సమాచారం, లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ చదవచ్చు. అలాగే మూవీ రిలీజ్, మూవీ రివ్యూ సంబంధిత అప్‌డేట్స్ చూడొచ్చు.
 

Telugu Cinema News Live : షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా..

09:51 PM (IST) Mar 12

షారుఖ్ ఖాన్ కి షాక్, మన్నత్ ని రెన్నోవేషన్ చేద్దామనుకుంటే ఇలా అయింది ఏంటి ?

షా రుఖ్ ఖాన్ యొక్క ప్రసిద్ధ బంగ్లా 'మన్నత్' పునరుద్ధరణకు సిద్ధంగా ఉంది, అయితే కార్యకర్త సంతోష్ దౌండ్కర్ దీనికి సరైన కోస్టల్ రెగ్యులేషన్ జోన్ (CRZ) అనుమతి లేదని పేర్కొనడంతో ఈ ప్రాజెక్ట్కు ఆటంకం ఏర్పడింది. ఉల్లంఘనలకు సంబంధించిన ఆధారాలను సమర్పించాలని NGT కోరింది, తదుపరి విచారణ ఏప్రిల్ 23న జరుగుతుంది.

పూర్తి కథనం చదవండి

09:39 PM (IST) Mar 12

సౌత్ స్టార్ హీరోయిన్ వల్ల వెక్కి వెక్కి ఏడ్చిన అనుష్క శర్మ, ఆమె వల్ల జరిగిన అన్యాయం ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరోయిన్, విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మ హవా కాస్త తగ్గింది. కానీ ఇప్పటికీ ఆమె బాలీవుడ్ లో రాణిస్తూనే ఉంది. అనుష్క శర్మ రబ్ నే బనాది జోడి చిత్రంతో బాలీవుడ్ లోకి బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది.

పూర్తి కథనం చదవండి

09:32 PM (IST) Mar 12

సమంత 50 లక్షల ఎంగేజ్మెంట్ రింగ్, విడాకుల తరువాత ఏం చేసిందో తెలుసా?

నాగ చైతన్యతో విడాకుల తరువాత సమంత తన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని ఏం చేసిందో తెలుసా? తెలిస్తే షాక్ అవుతారు. 

పూర్తి కథనం చదవండి

09:14 PM (IST) Mar 12

40 ఏళ్ళ నుంచి రజినీకి సెంటిమెంట్ గా మారిన థియేటర్ కూల్చివేత

చెన్నైలో పేరుగాంచిన థియేటర్లు వరుసగా మూతపడుతున్న వేళ, ఇప్పుడు రజనీ థియేటర్ మూతపడుతున్నట్లు ప్రకటన వచ్చింది.

పూర్తి కథనం చదవండి

08:45 PM (IST) Mar 12

సౌందర్య నటన చూసి ఓర్వలేకపోయిన టాప్ హీరోయిన్, ఆ మూవీ వల్ల భార్యాభర్తల మధ్య గొడవ ?

సౌందర్య నటన వల్ల సెలబ్రిటీ కపుల్స్ మధ్య గొడవ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. టాలీవుడ్ లో సౌందర్య లెజెండ్రీ నటి అని చెప్పడంలో సందేహం లేదు. ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసింది. 

పూర్తి కథనం చదవండి

08:04 PM (IST) Mar 12

ధూమ్ 4: కృతి సనన్ నుండి రష్మిక మందన్న వరకు, సులభంగా 2 వేల కోట్లు తెచ్చిపెట్టే హీరోయిన్లు వీళ్ళే

ధూమ్ 4లో నటించే హీరోయిన్ల విషయంలో ఈ నటీమణుల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీళ్ళు తప్పకుండా ధూమ్ ప్రాంఛైజీలో భాగం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

పూర్తి కథనం చదవండి

07:44 PM (IST) Mar 12

పాకిస్తాన్ టాప్ 10 కాస్ట్లీ హీరోయిన్లు, ఒక్కొక్కరికి దిమ్మతిరిగే రెమ్యునరేషన్

టాప్ 10 అత్యధిక పారితోషికం తీసుకునే పాకిస్తానీ నటీమణులు: బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలును హైజాక్ చేసింది. దీనితో పాకిస్తాన్ ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కాస్ట్లీ హీరోయిన్ల గురించి చర్చ జరుగుతోంది. టాప్ 10 కాస్ట్లీ హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

06:32 PM (IST) Mar 12

చిరంజీవి ఫోటో దిండు కింద పెట్టుకుని నిద్ర పోయే హీరోయిన్, కానీ ఎంత అన్యాయం జరిగిందో తెలుసా ?

మెగాస్టార్ చిరంజీవితో నటించడం చాలా మంది హీరోయిన్లకు ఒకప్పుడు డ్రీం. మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ వస్తే నటీమణులు వదులుకునేవారు కాదు. 90 దశకంలో రాణించిన క్రేజీ హీరోయిన్లంతా మెగాస్టార్ తో నటించారు. ఒకరిద్దరు మిస్ అయ్యారు. 

పూర్తి కథనం చదవండి

06:16 PM (IST) Mar 12

Pooja Hegde: సూర్య 'రెట్రో' కోసం మొదటిసారి ఆ పని చేయబోతున్న పూజా హెగ్డే.. థియేటర్లో సర్‌ప్రైజ్‌

Pooja Hegde: కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న `రెట్రో` సినిమా కోసం పూజా హెగ్డే చేసిన పని అందరినీ ఆశ్చర్యపరిచింది. మరి ఇంతకి ఆమె ఏం చేయబోతుందో తెలుసా?

పూర్తి కథనం చదవండి

05:58 PM (IST) Mar 12

గద్దర్‌ అవార్డులకు డేట్‌ ఫిక్స్, నంది అవార్డులకు దీనికి తేడా ఏంటంటే? వారికి డబ్బులు వెనక్కి

తెలంగాణ ప్రభుత్వం సినిమాలకు సంబంధించి గద్దర్‌ అవార్డులను ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడు ఇవ్వబోతున్నారో వెల్లడించారు ఎఫ్‌డీసీ ఛైర్మెన్‌ దిల్‌ రాజు. 
 

పూర్తి కథనం చదవండి

05:36 PM (IST) Mar 12

Kitchen Hacks: వీటిని మాత్రం సబ్బుతో కడగకూడదు, ఎందుకో తెలుసా?

సాధారణంగా పాత్రలు, బట్టలు ఉతకడానికి సబ్బును ఉపయోగిస్తారు. కానీ కొన్ని వస్తువులకు సబ్బును ఉపయోగించకూడదు. ఏ వస్తువులకు సబ్బు వాడకూడదో ఇక్కడ చూద్దాం.

పూర్తి కథనం చదవండి

05:07 PM (IST) Mar 12

Chanakya niti : ఇలాంటప్పుడే పిల్లలు తల్లిదండ్రులను శత్రువుల్లా చూస్తారు..!

చాణక్య నీతి: ఆచార్య చాణక్య చెప్పిన విషయాలు ఇప్పటికీ మనకు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ఆ సూత్రాలను మన జీవితంలోకి తీసుకుంటే చాలా సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. ఆచార్య చాణక్య ఒక నీతిలో తల్లిదండ్రులే పిల్లలకు శత్రువులవుతారని చెప్పారు.

 

పూర్తి కథనం చదవండి

05:03 PM (IST) Mar 12

Bigg Boss Telugu 9 Host: విజయ్‌ దేవరకొండ బిగ్‌ బాస్‌ హోస్ట్ చేయడం లేదా? అసలు నిజం ఇదే

Bigg Boss Telugu 9 Host: బిగ్‌ బాస్‌ తెలుగు 9వ సీజన్‌ కి విజయ్‌ దేవరకొండ హోస్ట్ అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో నిజం ఏంటి? అనేది తెలిసింది. 

పూర్తి కథనం చదవండి

04:51 PM (IST) Mar 12

బాలీవుడ్ లో మరో వేణు స్వామి, సల్మాన్, షారుఖ్ మరణం ఆరోజే అంటూ జోస్యం, మండిపడుతున్న నెటిజన్లు

టాలీవుడ్ లో వేణు స్వామిలాగే..  బాలీవుడ్ లో కూడా ఓ వేణుస్వామి హడావిడి చేస్తున్నాడు. స్టార్ హీరోల మరణాల గురించి జోస్యం చేపుతున్నాడు. అతను చెప్పిన జాతకం ప్రకారం సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ మరణం ఎప్పుడో తెలుసా? 
 

పూర్తి కథనం చదవండి

04:42 PM (IST) Mar 12

Pumpkin Seeds: రోజూ గుమ్మడి గింజలు తింటే ఏమౌతుంది?

కొన్ని గింజలను తినడం వల్ల మాత్రం ఎలాంటి ఉత్పత్తులు లేకుండానే అందంగా కనపడొచ్చు. అదెలాగో చూద్దాం...

పూర్తి కథనం చదవండి

04:16 PM (IST) Mar 12

ట్రంప్ ప్లాన్ సక్సెస్.. ఎలాన్ మస్క్ పిచ్చ హ్యాపీ.. టెస్లా షేర్ ధర పైపైకి..

Trump Buys Red Tesla: అమెరికాలో ఎలాన్ మస్క్ కు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న వేళ ట్రంప్ మస్క్ కు మద్దతుగా నిలిచారు. ట్రంప్ టెస్లా కారు కొనడంతో ఆ కంపెనీ షేర్లు అమాంతం పెరిగాయి. అసలు మస్క్ పై ఎందుకు వ్యతిరేకత వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం రండి. 

పూర్తి కథనం చదవండి

04:06 PM (IST) Mar 12

రొమాంటిక్ సన్నివేశాలకు నేను దూరం, హాలీవుడ్ నటికి ఓపెన్ గా చెప్పేసిన కరీనా కపూర్ 

కరీనా కపూర్ సినిమాల్లో శృంగార సన్నివేశాలకు దూరంగా ఉంటుంది. కథకు అవసరం లేదని, తనకు సౌకర్యంగా లేదని ఆమె వివరించింది. అలాంటి సన్నివేశాలను భారతదేశంలో ఇంకా బహిరంగంగా అంగీకరించలేదని ఆమె నమ్ముతుంది.

 

 

పూర్తి కథనం చదవండి

04:02 PM (IST) Mar 12

మోహన్ బాబు ఇష్యూ, సౌందర్య భర్త కీలక వ్యాఖ్యలు

సౌందర్య మరణంపై మోహన్ బాబుపై ఖమ్మంలో కేసు నమోదైంది. దీనిపై సౌందర్య భర్త రఘు స్పందిస్తూ, మోహన్ బాబుకు ఆస్తుల వ్యవహారంలో సంబంధం లేదని, ఆయనతో మంచి స్నేహం ఉందని తెలిపారు.

పూర్తి కథనం చదవండి

03:49 PM (IST) Mar 12

Study: అమ్మాయిలను అలా చూస్తే పురుషుల ఆయుష్షు పెరుగుతుందా.? విచిత్రమైన వాదనలో నిజమెంత..

ప్రస్తుత సోషల్‌ మీడియా యుగంలో అసత్య వార్తలు పెద్ద ఎత్తున ప్రచారమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఎలాంటి సోషల్‌ మీడియా లేని రోజుల్లో కూడా ఒక వార్త బాగా వైరల్‌ అయ్యిందన్న విషయం మీకు తెలుసా.? పరిశోధకులు చేపట్టిన అధ్యయనంలో వివరాలు వెల్లడయ్యాయంటూ ఓ కథనం అప్పట్లో సంచలనంగా మారింది. ఇంతకీ ఏంటా కథనం.? అందులో నిజమెంతో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

03:43 PM (IST) Mar 12

Holi Offer: ఏంటీ.. ఫ్లైట్ టికెట్స్ మరీ ఇంత తక్కువా? రూ.1,199కే విమానం ఎక్కేయొచ్చు

Holi Offer: రైలు టికెట్ ధరకే మీరు ఫ్లైట్ లో ప్రయాణం చేయొచ్చు. మీరు ఎక్కడికైనా ట్రిప్ ప్లాన్ చేస్తుంటే రైలు కంటే ఫ్లైట్ బెస్ట్. ఎందుకంటే రైలు కంటే తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్స్ దొరుకుతున్నాయి. ఈ ఆఫర్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

పూర్తి కథనం చదవండి

03:34 PM (IST) Mar 12

రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ ? తల్లి ఏమన్నారంటే!

స్టార్ హీరోయిన్ శ్రీలీల రిలేషన్ షిప్ పై రూమర్స్ వస్తున్నాయి. భారీ రెమ్యునరేషన్ అందుకునే ఒక స్టార్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

పూర్తి కథనం చదవండి

03:13 PM (IST) Mar 12

రాజమౌళి సినిమా ఆఫర్ ను రిజెక్ట్ చేసిన స్టార్స్ ఎంత మంది ఉన్నారో తెలుసా? కారణాలు ఏంటంటే?

రాజమౌళి తో సినిమా అంటే ఎంత పెద్ద స్టార్స్ అయినా ఎగిరి గంతేస్తారు. ఒక్క సీన్ చేసినా చాలు అనుకునేవారు ఉన్నారు. కాని రాజమౌళి సినిమాను రిజెక్ట్ చేసేవారు ఉంటారా? ఒకరు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు. ఇంతకీ ఎవరెవరు జక్కన్న సినిమాను రిజెక్ట్ చేశారు? 

పూర్తి కథనం చదవండి

02:56 PM (IST) Mar 12

అల్లు అర్జున్ చిత్రాన్ని ప్రభాస్ ఎందుకు వదిలేశాడో తెలుసా, ఒకే ఒక్క కారణంతో బన్నీ కెరీర్ మారిపోయింది

హీరోలు స్టార్ హీరోలుగా మారాలంటే ఒక్క సాలిడ్ మూవీ అవసరం. చిరంజీవి కెరీర్ లో అలాంటి చిత్రం ఖైదీ అని చెప్పొచ్చు. మహేష్ బాబుకి ఒక్కడు, పవన్ కళ్యాణ్ కి తొలి ప్రేమ లాంటి చిత్రాలు ఉన్నాయి. ఇవన్నీ హీరోల కెరీర్ ని మార్చేసి స్టార్ హీరోలుగా ఎదిగేలా చేసిన చిత్రాలు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో అలాంటి చిత్రం ఆర్య అని చెప్పొచ్చు.

పూర్తి కథనం చదవండి

02:50 PM (IST) Mar 12

కేతిక శర్మ అదిరిపోయే ఐటమ్ సాంగ్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు, కారణం ఏంటంటే?

ఐటమ్ సాంగ్స్ కు ప్రస్తుతం ఎంత డిమాండ్ ఉందో అందరికి తెలిసిందే. కాని ఈ పాటలే వివాదాలకు కూడా కారణం అవున్నాయి.  సోషల్ మీడియాలో ట్రోల్ మెటీరియల్స్ గా కూడా నిలుస్తున్నాయి. తాజాగా ఓ సాంగ్ ఎక్కువగా ట్రోలింగ్ కు గురవుతోంది. కారణం ఏంటంటే? 

పూర్తి కథనం చదవండి

02:48 PM (IST) Mar 12

Bhanumathi Serial: స్టార్‌ మా కొత్త సీరియల్‌ `భానుమతి`లో ఏం చూపిస్తున్నారు? ఎందుకు చూడాలి?

Bhanumathi  Serial: స్టార్ మాలో కొత్తగా `భానుమతి` అనే సీరియల్‌ ప్రారంభమైంది. `సత్యభామ` స్థానంలో దీన్ని తీసుకొచ్చారు. మరి ఇందులో ఏం చూపించబోతున్నారు? అసలేముందో ఓ సారి చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

01:40 PM (IST) Mar 12

Hijack: ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన పెద్ద హైజాక్‌లు ఇవే.. థ్రిల్లర్‌ మూవీలను తలపించే సంఘటనలు

బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్‌లో రైలును హైజాక్ చేసిన సంఘటన ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అయితే సాధారణంగా హైజాక్‌ అంటే విమానాలనే చేస్తారని అనుకుంటాం. కానీ తొలిసారి రైలు హైజాక్‌ కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని అది పెద్ద హైజాక్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

పూర్తి కథనం చదవండి

01:12 PM (IST) Mar 12

Bajaj GoGo EV: మార్కెట్ లోకి కొత్త ఎలక్ట్రిక్ ఆటోలు.. ధర తక్కువ, ఫీచర్లు ఎక్కువ

Bajaj GoGo EV: బజాబ్ కంపెనీ సూపర్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ ఆటోని విడుదల చేసింది. ఇప్పటికే బజాజ్ నుంచి వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్ లో మంచి ఆదరణ పొందుతున్నాయి. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఆటోల ద్వారా మరింత మార్కెట్ సంపాదించడానికి బజాబ్ ప్రయత్నిస్తోంది. ఈ త్రీ వీలర్ ఫీచర్లు తెలుసుకుందామా? 

పూర్తి కథనం చదవండి

12:46 PM (IST) Mar 12

Soundarya-Uday kiran: సౌందర్య, ఉదయ్‌ కిరణ్‌ కలిసి నటించిన ఏకైక మూవీ ఏంటో తెలుసా? కానీ అది కూడా విషాదమే

Soundarya-uday kiran: సౌందర్యతో కలిసి నటించే అవకాశం పవన్‌ కళ్యాణ్‌, మహేష్‌ బాబులకు మిస్‌ అయ్యింది. కానీ ఉదయ్‌ కిరణ్‌కి దక్కింది. బట్‌ అది విషాదంతో ముగిసింది. ఆ కథేంటో చూద్దాం. 
 

పూర్తి కథనం చదవండి

11:45 AM (IST) Mar 12

Shreya Ghoshal Net Worth: శ్రేయా ఘోషల్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా? ఇండియాలోనే రిచ్చెస్ట్

Shreya Ghoshal Net Worth: సింగర్ శ్రేయా ఘోషల్ తన 41వ పుట్టినరోజును జరుపుకుంటున్న సందర్భంగా, ఆమె రిచెస్ట్ సింగర్‌ ఎలా అయ్యింది? ఆమె ఆస్తుల గురించి తెలుసుకుందాం.

పూర్తి కథనం చదవండి

10:05 AM (IST) Mar 12

Pension Scheme మీకు పెన్షన్ కావాలా? ఇవిగోండి భారతదేశంలో ప్రభుత్వ పథకాలు: అర్హత, దరఖాస్తు ప్రక్రియలు!

భారతదేశంలో ప్రభుత్వ పెన్షన్ పథకాలు: భారతదేశంలోని ప్రభుత్వ పెన్షన్ పథకాలు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతను అందిస్తాయి. EPS, NPS, సివిల్ సర్వీసెస్ పెన్షన్, PM-SYM, APY పథకాల కోసం అర్హత, దరఖాస్తు పద్ధతులను తెలుసుకోండి.

పూర్తి కథనం చదవండి

09:31 AM (IST) Mar 12

అల్లు అర్జున్ - అట్లీ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు? జాతర చేయబోతున్న ఐకాన్ స్టార్, ఇక రచ్చ రచ్చే

Allu Arjun Atlee  Film Five Heroines:  పుష్ప2 సినిమాతో  బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. అట్లీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో ఐకాన్ స్టార్ రొమాన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. 

పూర్తి కథనం చదవండి

09:20 AM (IST) Mar 12

Rohit Sharma ‘నా ఐదు సెంచరీలూ వేస్ట్’: ఎంత మాట అనేశావ్ రోహిత్!

గతంలో ఐసీసీ కప్పు గెలిపించలేకపోయిన  తన ఐదు సెంచరీలకు విలువ లేదన్నాడు. ఈ సందర్భంగా

పూర్తి కథనం చదవండి

08:51 AM (IST) Mar 12

డైరెక్టర్‌ శంకర్‌ ‘రోబో’కాపీరైట్‌ కేసు, లేటెస్ట్ అప్డేట్ !

Shankar: సినిమాకు సంబంధంలేని ఆస్తులను కూడా ఈడీ ఎలా జప్తు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. దీంతో కేసును విచారించిన న్యాయమూర్తులు.. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేయడం సాధ్యమేనా..? అని ఈడీని ప్రశ్నించారు.

పూర్తి కథనం చదవండి

08:50 AM (IST) Mar 12

Blood Moon: ఆకాశంలో అద్భుతం.. బ్లడ్ కలర్‌లో చంద్రుడు కనిపించేది అప్పుడే

Blood Moon: ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వచ్చేస్తోంది. ఆ రోజు చంద్రుడు రక్తం రంగులో కనిపిస్తాడు. అందుకే గ్రహణాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తారు. బ్లడ్ మూన్ ఎప్పుడు, ఎక్కడ వివరంగా తెలుసుకుందాం రండి.

పూర్తి కథనం చదవండి

08:28 AM (IST) Mar 12

మహేష్ ,రాజమౌళి చిత్రంకి బేస్ 'రామాయణం'లో ఆ ఘట్టమే ?

#SSMB29: మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న SSMB29 రామాయణం స్ఫూర్తితో తెరకెక్కుతోందని సమాచారం. ఇంతకీ రామాయణంల ఏ ఘట్టం ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందో చూద్దాం. 

పూర్తి కథనం చదవండి

08:05 AM (IST) Mar 12

us stock market crashట్రంప్ నోటిదూల, అనాలోచిత నిర్ణయాలతో ₹350 లక్షల కోట్లు ఢమాల్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనాలోచిత నిర్ణయాలు, మాట దురుసుతో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. రెండ్రోజులుగా  యూఎస్ స్టాక్ మార్కెట్స్ (US stock Markets) భారీగా పతనమయ్యాయి. దీని వల్ల ఇన్వెస్టర్లు 350 లక్షల కోట్ల రూపాయలు నష్టపోయారు.

పూర్తి కథనం చదవండి

08:04 AM (IST) Mar 12

నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంత ప్రేమించిందా?

నాగచైతన్యను ప్రేమించి పెళ్ళాడిన శోభిత ధూళిపాళ.. తన ఫస్ట్ క్రష్ గురించి ఓ సందర్భంలో వెల్లడించింది. చైతూ కంటే మందు ఒకతనిపై మనసుపడ్డట్టు ఆమె వెల్లడించింది. ఇంతకీ అతను ఎవరు? శోభిత ప్రేమ కథ ఏంటి? 

పూర్తి కథనం చదవండి

07:22 AM (IST) Mar 12

కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కంటే పెద్దదా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?

కీర్తి సురేష్-ఆంటోనీ తట్టిల్ ఇద్దరు స్కూల్ డేస్ నుంచి మంచి ఫ్రెండ్స్,  వారి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది. దాదాపు 15 ఏళ్ళు డేటింగ్ తరువాత ఇద్దరు పెద్దల అనుమతితో గోవాలో గ్రాండ్ గా పెళ్లిచేసుకున్నారు. అయితే కీర్తి సురేష్ తన భర్తకంటే వయసులో పెద్దది అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇంతకీ వీరిమధ్య ఏజ్ గ్యాప్ ఎంత? ఎవరు పెద్ద.

పూర్తి కథనం చదవండి

06:36 AM (IST) Mar 12

మహేష్ ఫ్యాన్స్ కు పండగే: రెంట్ లేకుండా 'ముఫాసా: ది లయన్‌ కింగ్‌'

Mahesh babu: 'ముఫాసా: ది లయన్ కింగ్' చిత్రం ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో రెంట్ విధానంలో  ఫిబ్రవరి 18 నుంచి అందుబాటులో ఉంది. ఇప్పుడు అటువంటివేమీ లేకుండా ఓటిటిలోకి వస్తోంది. 

పూర్తి కథనం చదవండి