MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 40 ఏళ్ళ నుంచి రజినీకి సెంటిమెంట్ గా మారిన థియేటర్ కూల్చివేత

40 ఏళ్ళ నుంచి రజినీకి సెంటిమెంట్ గా మారిన థియేటర్ కూల్చివేత

చెన్నైలో పేరుగాంచిన థియేటర్లు వరుసగా మూతపడుతున్న వేళ, ఇప్పుడు రజనీ థియేటర్ మూతపడుతున్నట్లు ప్రకటన వచ్చింది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 12 2025, 09:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

చెన్నై శ్రీ బృందా థియేటర్ మూత: చెన్నైకి గుర్తుగా ఉన్న థియేటర్లు వరుసగా మూతపడటం అభిమానులను బాధపెడుతోంది. కొద్దిరోజుల కిందట చెన్నై అశోక్ పిల్లర్ ఏరియాలో నడుస్తున్న ఉదయం థియేటర్‌ను పూర్తిగా కూల్చివేసి అక్కడ అపార్ట్‌మెంట్ కడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నైలో మరో పేరుగాంచిన శ్రీ బృందా థియేటర్ తన ప్రయాణాన్ని ఆపేసింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
శ్రీ బృందా థియేటర్

శ్రీ బృందా థియేటర్

ఉత్తర చెన్నై ప్రజల కోసం 1985 ఏప్రిల్ నెలలో తెరిచిన ఈ థియేటర్ గత 40 ఏళ్లుగా ఆ ప్రాంత ప్రజలకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చూపించింది. ఉత్తర చెన్నైలో తెరిచిన మొదటి ఏసీ థియేటర్ ఇది. ఈ థియేటర్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రారంభించారట. ఈ థియేటర్‌ను బృందా థియేటర్ అని పిలవడం కంటే రజనీ థియేటర్ అనే పిలుస్తారట.

 

34
రజనీ థియేటర్

రజనీ థియేటర్

రజనీ అభిమాని కట్టిన ఈ థియేటర్‌లో ఏ రజనీ సినిమా వచ్చినా తప్పకుండా వేసేవారట. దాని కారణంగానే దీన్ని రజనీ థియేటర్ అని పిలుస్తూ వచ్చారు. రజనీకాంత్ పాండియన్ లాంటి చిత్రాలు ఈ థియేటర్ లో 200 రోజులు ఆడాయి. 

44
శ్రీ బృందా థియేటర్ మూత

శ్రీ బృందా థియేటర్ మూత

చెన్నై పెరంబూర్ ఏరియాలో దాదాపు 40 ఏళ్లుగా ఈ థియేటర్ నడుస్తూ వచ్చింది. సినిమాస్కోప్‌లో సినిమాలు వేసింది మొదలు ప్రస్తుతం ట్రెండ్‌లో ఉన్న డిజిటల్ వరకు అన్ని టెక్నాలజీలను దాటుకుని వచ్చిన గొప్పతనం ఈ థియేటర్‌కు ఉంది. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్
Recommended image2
Pradeep Kotte: ఒక్క సినిమాతో లైఫే మారిపోయింది.. తిమ్మరాజుపల్లి టీవీ నటుడు డబుల్‌ డ్యూటీ తెలిస్తే షాకే
Recommended image3
Balakrishna: వరుసగా 2 ఇండస్ట్రీ హిట్లు కొట్టి కనుమరుగైన హీరోయిన్.. బాలయ్య, నాగార్జున వల్ల ఆమె కెరీర్ క్లోజ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved