MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ ? తల్లి ఏమన్నారంటే!

రూ.50 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోతో శ్రీలీల డేటింగ్ ? తల్లి ఏమన్నారంటే!

స్టార్ హీరోయిన్ శ్రీలీల రిలేషన్ షిప్ పై రూమర్స్ వస్తున్నాయి. భారీ రెమ్యునరేషన్ అందుకునే ఒక స్టార్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Mar 12 2025, 03:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13

డేటింగ్ రూమర్స్:

కార్తీక్ ఆర్యన్ తల్లి మాలా తివారీ, తన కొడుకు, శ్రీలీల మధ్య డేటింగ్ రూమర్స్‌కు ఆజ్యం పోశారు. IIFA అవార్డ్స్ 2025లో మీ కోడలు ఎలా ఉండాలని అడిగితే, 'మంచి డాక్టర్' అయితే బాగుంటుందని అన్నారు. శ్రీలీల ప్రస్తుతం మెడిసిన్ చదువుతున్న సంగతి తెలిసిందే.

రీసెంట్ సెలెబ్రేషన్:

ఈ మధ్య కార్తీక్ ఆర్యన్ సిస్టర్ డాక్టర్ కృతిక తివారీ మెడికల్ ఫీల్డ్‌లో ఏదో సాధిస్తే, వాళ్ళింట్లో పార్టీ జరిగింది. ఆ పార్టీకి శ్రీలీల కూడా వచ్చింది. పుష్ప 2లోని కిస్సిక్ పాటకు శ్రీలీల స్టెప్పులేస్తుంటే కార్తీక్ వీడియో తీశాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23

సినిమాలో కలిసి:

అనురాగ్ బసు డైరెక్షన్‌లో కార్తీక్ ఆర్యన్, శ్రీలీల కలిసి నటిస్తున్నారు. వీళ్లిద్దరికీ ఇది మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా ఎక్సైట్ అవుతున్నారు.

33

టీజర్ రిలీజ్:

ఇంతకుముందు రిలీజైన టీజర్‌లో కార్తీక్ స్టేజ్‌పై 'తూ మేరీ జిందగీ' సాంగ్ పాడుతూ రఫ్ లుక్‌లో కనిపించాడు. శ్రీలీలతో రొమాంటిక్ సీన్స్‌లో కూడా కనిపించాడు. ఈ సినిమా దీపావళికి రిలీజ్ అవుతుంది. కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ లో ఒక్కో చిత్రానికి 50 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Toxic Team Salary: టాక్సిక్‌ హీరోయిన్లు.. కియారా, నయన్, రుక్మిణి.. ఎవరికి ఎక్కువ పారితోషికం? యశ్‌ రేంజ్‌ ఇదే
Recommended image3
Toxic Collections: బాక్సాఫీస్ వద్ద `టాక్సిక్` సునామీ.. యశ్‌ దెబ్బకి మొదటి రోజే రికార్డులు బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved