MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • 5 గురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్, అట్లీ అదిరిపోయే ప్లాన్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

5 గురు హీరోయిన్లతో అల్లు అర్జున్ రొమాన్స్, అట్లీ అదిరిపోయే ప్లాన్, ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కు పండగే

Allu Arjun Atlee  Film Five Heroines:  పుష్ప2 సినిమాతో  బాక్సాఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేసిన అల్లు అర్జున్.. అట్లీ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లతో ఐకాన్ స్టార్ రొమాన్స్ చేయబోతున్నాడని తెలుస్తోంది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Mar 13 2025, 01:13 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

Allu Arjun Atlee  Film Five Heroines: 2024లో రిలీజ్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ బాక్సాఫీస్  రికాడ్స్ ను బ్లాస్ట్ చేసింది. ఓవర్ సిస్ లో కూడా సరికొత్త రికార్డ్స్ ను క్రియేట్ చేసింది.  పుష్ప పార్ట్ 3 కూడా ఉంటుందని మూవీ టీమ్ ప్రకటించారు, కాని ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో క్లారిటీ ఇవ్వలేదు.  కోసం  కొంచెం గ్యాప్ తీసుకుని అల్లు అర్జున్ పుష్ప 3 కోసం  రంగంలోకి దిగుతాడని సమాచారం. 

ఇక ఈ మధ్యలో పెండింగ్ సినిమాలు కంప్లీట్ చేయబోతన్నాడు బన్నీ. త్రివిక్రమ్ సినిమాతో పాటు, ఎప్పటి నుంచో అనుకుంటున్న అట్లీ సినిమా కూడా పూర్తి చేయాలని చూస్తున్నాడు అల్లు అర్జున్. రీసెంట్‌గా అట్లీ కుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ సినిమా స్టార్ట్ అవుతుంది అని  న్యూస్ వైరల్ అయ్యింది. అంతే కాదు ఈసినిమాకు సబంధించిన మరో అప్ డేట్ కూడా వైరల్ అవుతోంది. అదేంటంటే  అల్లు అర్జున్, అట్లీ సినిమాలో ఒక హీరోయిన్ కాదు, ఇద్దరు హీరోయిన్లు కాదు, మొత్తం 5గురు హీరోయిన్లు నటిస్తారని సమాచరం.

Also Read: నాగచైతన్య భార్య శోభిత ధూళిపాళ ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా, అతన్ని అంత ప్రేమించిందా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
డైరెక్టర్ అట్లీ

డైరెక్టర్ అట్లీ

పుష్ప 2 పెద్ద సక్సెస్ తర్వాత, అల్లు అర్జున్ నెక్స్ట్ ఏ సినిమా చేస్తాడా అని ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. లైన్ లోకి అట్లీ రావడం ఖాయం అని తెలుస్తోంది. అంతే కాదు అల్లు అర్జున్  కోసం  ఐదుగురు హీరోయిన్లు తీసుకోబోతున్నాడట స్టార్ డైరెక్టర్.  బాలీవుడ్ బ్యూటీ  జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటించొచ్చని అంటున్నారు. అమెరికా, కొరియా నుంచి ముగ్గురు ఇంటర్నేషనల్ హీరోయిన్లను రంగంలోకి దించబోతున్నట్టు సమాచారం.  

Also Read: సౌందర్య ని మోహన్ బాబు హత్య చేయించాడా? నేనే సాక్ష్యం అంటూ కంప్లైంట్ చేసిన వ్యక్తి ఎవరు?

 

34
అల్లు అర్జున్

అల్లు అర్జున్

జాన్వితో పాటు ఇంకో ఇండియన్  హీరోయిన్  కూడా నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా పునర్జన్మ కాన్సెప్ట్‌తో ఉండొచ్చని అంటున్నారు. ఇందులో అల్లు అర్జున్ రెండు వేర్వేరు రోల్స్‌ చేయబోతున్నాడు. అయితే  ఈ విషయాలు  అఫీషియల్‌గా మాత్రం బయటకు రాలేదు. 

Also Read: కీర్తి సురేష్ భర్త ఆంటోనీ కంటే పెద్దదా? వీరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత?

44
అట్లీ నెక్స్ట్ మూవీ

అట్లీ నెక్స్ట్ మూవీ

డైరెక్టర్ అట్లీ ఇంతకుముందు తమిళ్‌లో రాజా రాణి, విజయ్ తో తెరి, మెర్సల్, బిగిల్ వంటి హిట్ సినిమాలు తీశాడు. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లిన అట్లీ అక్కడ మొదటి సినిమా జవాన్ షారుఖ్‌ ఖాన్‌తో తీశాడు. జవాన్. 2023లో రిలీజ్ అయిన జవాన్ బాక్సాఫీస్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో పాటు రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఆ తర్వాతే అల్లు అర్జున్ సినిమా తీయడానికి రెడీ అయ్యాడు అట్లీ.

Also Read:బిగ్ బాస్ తెలుగు టీమ్ కు విజయ్ దేవరకొండ కండీషన్లు, సీజన్ 9 కోసం రౌడీహీరో రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అల్లు అర్జున్
బాలీవుడ్
జాన్వీ కపూర్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Biggest Flop Movie: ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్.. ఓటీటీ వాళ్ళు కూడా డీల్ రద్దు చేసుకున్న మూవీ ఇదే
Recommended image2
Spirit: ప్రభాస్ 'స్పిరిట్'కి పక్కా 'A' సర్టిఫికెట్.. సందీప్ రెడ్డి వంగా కామెంట్స్, రిలీజ్ డేట్ పై క్లారిటీ
Recommended image3
Makutam OTT: థియేటర్లలో ఫ్లాప్ అయిన విశాల్ 'మకుటం'.. నెలరోజుల్లోపే ఓటీటీలోకి, ఎప్పటి నుంచి అంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved