ఎన్టీఆర్ 'మహానాయకుడు'లో కేసీఆర్ పాత్రకి పదును!

By Udayavani DhuliFirst Published Jan 17, 2019, 3:42 PM IST
Highlights

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్రతో ఎన్టీఆర్ బయోపిక్ ని రెండు భాగాలుగా రూపొందించారు. మొదటి భాగం ఎన్టీఆర్ 'కథానాయకుడు' సినిమా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక రెండో భాగం ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని ప్రస్తావించనున్నారు. ఎన్టీఆర్ చైతన్య యాత్ర, ఎన్నికలు, అధికారం, నాదెండ్ల వెన్నుపోటు వంటి విషయాలను చూపించబోతున్నారు. కేంద్రంపై పోరులో చంద్రబాబు పోరాటాన్ని కూడా చూపించనున్నారు.

ఆ సమయంలో కేసీఆర్ కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు కంటే కేసీఆర్ అప్పటికి చాలా సీనియర్. పైగా ఎన్టీఆర్ అంటే కేసీఆర్ కి విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతోనే తన కొడుకుకి కూడా మహానటుడి పేరే పెట్టారు. మరి ఆయన ప్రస్తావన లేకుండా ఎన్టీఆర్ బయోపిక్ ఎలా తీస్తారు..? అందుకే సినిమాలో ఆయన పాత్రని కూడా పెట్టినట్లు తెలుస్తోంది.

అయితే ఎక్కువ నిడివితో కాకుండా ఒకట్రెండు సన్నివేశాలకు పరిమితమయ్యేలా పాత్ర ఉంటుందని సమాచారం. ఈ పాత్ర కోసం రెండు రోజుల పాటు షూటింగ్  నిర్వహించనున్నారు. ఇంకా కేసీఆర్ పాత్ర కోసం ఎవరినీ తీసుకోలేదని సమాచారం. ఈ నెల 28 నుండి షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా కేసీఆర్ పాత్ర కోసం నటుడిని ఎంపిక చేసి షూటింగ్ మొదలుపెడతారు. పూర్తిగా పాజిటివ్ యాంగిల్ లోనే కేసీఆర్ పాత్ర ఉంటుందని తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు.. 

మునిగినోళ్లకు ఎన్టీఆర్ 'మహానాయకుడు' ఫ్రీ!

బాలయ్యకి నిర్మాతగా కలిసి రావడం లేదా..?

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు'లో నాదెండ్ల పట్టుకున్న తప్పులివే..

కథానాయకుడు సినిమా: నాదెండ్లతో ఎన్టీఆర్ పరిచయానికే పరిమితం

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' డిస్ట్రిబ్యూటర్స్ కి నష్టపరిహారంగా...

ఎన్టీఆర్ 'క‌థానాయ‌కుడు' కలెక్షన్స్ పై వర్మ వెటకారం

ఎన్టీఆర్ బయోపిక్ కి అక్కడ రూ.159ల షేర్!

ఎన్టీఆర్ బయోపిక్ పార్ట్ 3 పై క్రిష్ కామెంట్స్!

వర్కవుట్ అవ్వదనే ‘ఎన్టీఆర్‌’రెండు పార్ట్ లు చేసాం: క్రిష్

బాలయ్య, రామ్ చరణ్ లకు ట్రోలింగ్ దెబ్బ!

బాలయ్య 'బృహన్నల' గెటప్.. ఆడుకుంటున్నారుగా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ఫస్ట్ డే కలెక్షన్స్!

ఎన్టీఆర్ బయోపిక్: వైఎస్సార్ రోల్ పోషించిందెవరంటే..?

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై మహేష్ కామెంట్!

ప్రీమియర్ షోకి ఎన్టీఆర్ దూరం.. కారణమేంటంటే..?

'ఎన్టీఆర్' కథానాయకుడుపై రాఘవేంద్రరావు పోస్ట్!

ఎన్టీఆర్ కు హీరోలతో గొడవలే లేవా?

‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సినిమాలో హైలెట్ సీన్స్ ఇవే

బాలయ్యని చూస్తే అన్నయ్యే గుర్తొచ్చాడు: మోహన్ బాబు

ఎన్టీఆర్ 'కథానాయకుడు'పై నారా లోకేష్ ట్వీట్!

ఎన్టీఆర్ టు ఎన్టీవోడు(‘ఎన్టీఆర్ కథానాయకుడు’రివ్యూ)

ఎన్టీఆర్ 'కథానాయకుడు'.. భార్య సెంటిమెంట్!

ఎన్టీఆర్ 'కథానాయకుడు': చివరి 20 నిమిషాలే..!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' థియేటర్ల వద్ద హంగామా!

ఎన్టీఆర్ 'కథానాయకుడు' ట్విటర్ రివ్యూ!

ప్రీమియర్ షో టాక్: ఎన్టీఆర్ కథానాయకుడు

'ఎన్టీఆర్' బయోపిక్.. తెలంగాణ రచయితని తొక్కేశారా..?

'ఎన్టీఆర్' బయోపిక్: విద్యాబాలన్ పాత్ర ఎంతవరకంటే..?

 

click me!