జగన్‌పై దాడికి చంద్రబాబే కారణం: లక్ష్మీపార్వతి

Published : Oct 29, 2018, 01:36 PM IST
జగన్‌పై దాడికి చంద్రబాబే కారణం: లక్ష్మీపార్వతి

సారాంశం

 వైఎస్ జగన్‌ ప్రజాకర్షక నేతగా ఉన్నందున  ఆయనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడే దాడి చేయించారని ,వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు.

హైదరాబాద్:  వైఎస్ జగన్‌ ప్రజాకర్షక నేతగా ఉన్నందున  ఆయనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడే దాడి చేయించారని ,వైసీపీ నేత లక్ష్మీపార్వతి ఆరోపించారు.

సోమవారం నాడు ఆమె  హైద్రాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అసమర్థ పాలన సాగుతోందన్నారు. ప్రజా సంకల్పయాత్ర ద్వారా జగన్‌కు వస్తున్న ఆదరణను చూసి టీడీపీ తట్టుకోలేకపోయిందన్నారు.

జగన్‌కు ప్రజాకర్షణ ఉందనే  ఈ కుట్ర చేశారని లక్ష్మీపార్వతి ఆరోపించారు.నీ స్నేహితుడి కొడుకుగా జగన్‌ను పరామర్శిస్తే  నీకే మంచి పేరు వచ్చేదిగా అని ఆమె చంద్రబాబుకు సూచించారు.

అధికారం కోసం  టీడీపీ మరింత దిగజారిందని  ఆమె ఆరోపించారు. ఆపరేషన్ గరుడ ప్లాన్ అంతా చంద్రబాబుదేనని చెప్పారు. ఈ ప్రభుత్వం ఎన్నికల వరకు కొనసాగితే   బలమైన నేతలపై  ఎలా దాడులు జరుగుతాయోననే ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

 హత్యయత్నం చేసి వైసీపీ  కార్యకర్తలే ఈ దాడులకు పాల్పడ్డారని చెప్పడం దారుణమన్నారు. ఇప్పటికైనా సీఎం పదవికి రాజీనామా చేయాలని  ఆమె చంద్రబాబునాయుడును కోరారు. రానున్న ఎన్నికల్లో  తమ సత్తాను చూపిస్తామని లక్ష్మీపార్వతి చెప్పారు. 

సంబంధిత వార్తలు

జగన్‌ వాంగ్మూలం కోసం న్యాయస్థానానికి ఏపీ పోలీసులు

జగన్‌పై దాడి: కిచెన్‌లో ఉండాల్సిన శ్రీనివాసరావు సర్వీస్ బోయ్‌గా ఎందుకు

జగన్‌పై దాడి: ఏపీ పోలీసులు వద్దంటూ కోర్టుకెక్కిన వైసీపీ

జగన్‌పై దాడి: మరోసారి చంద్రబాబు అదే మాట

వైజాగ్ ఘటన: మరోసారి జగన్ స్టేట్‌మెంట్‌కు సిట్ రెడీ

జగన్‌పై దాడి: సీబీఐ విచారణ జరిపించండి..రాజ్‌నాథ్‌‌ని కోరిన వైసీపీ నేతలు

జగన్‌పై దాడి: సీసీటీవి పుటేజీ స్వాధీనం, శ్రీనివాసరావు కదలికలపై ఆరా

జగన్‌పై దాడి: ఆ మహిళ ఎవరు?,శ్రీనివాసరావు తలకు గాయం

ఏపీ పోలీసులు వద్దు... థర్డ్ పార్టీ విచారణ కావాలి...రాజ్‌నాథ్‌ను కలవనున్న వైసీపీ నేతలు

కోడికత్తి వార్త కూయకముందే ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రీప్లాన్డ్ ప్రెస్మీట్స్: లోకేష్ ట్వీట్

జగన్ పాదయాత్రకు వారం రోజుల బ్రేక్:నవంబర్ 3న తిరిగి ప్రారంభం

ఆప్ఘనిస్థాన్ పోలీసులను నమ్ముతావా: జగన్ పై జేసీ సెటైర్లు

జగన్ పై దాడి... నిందితుడి ఫోన్ నుంచి పదివేల కాల్స్

అతను జగన్ ‘‘మోదీ’’ రెడ్డి.. లోకేష్ సెటైర్లు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

రాష్ట్రపతి పాలనకు కేంద్రం కుట్ర: చంద్రబాబు అనుమానం

జగన్‌పై దాడి.. డీజీపీ నివేదికపై చంద్రబాబు అసంతృప్తి

జగన్ గాయంపై వివరాలు చెప్పిన వైద్యుడు (వీడియో)

ఎపి పోలీసులపై నాకు నమ్మకం: వైఎస్ జగన్

'ఆపరేషన్ గరుడ బాబు ప్లానే, శ్రీనివాసరావు టీడీపీ కార్యకర్త'

డైరెక్ట్‌గా ఫోన్లు చేస్తారా..మేమున్నది ఎందుకు... గవర్నర్‌పై చంద్రబాబు ఆగ్రహం

జగన్ పై దాడి... ఎంత లోతు గాయమైంది..?

జగన్‌ను కలవనున్న ఏపీ పోలీసులు...అందుకేనా..?

జగన్ పై దాడి... నెలరోజుల ముందే కత్తి కొనుగోలు

ఆసుపత్రిలో కొడుకుని చూసి.. తట్టుకోలేకపోయిన వైఎస్ విజయమ్మ

ఆపరేషన్ గరుడలో నెక్ట్స్ స్టెప్.. మూడు నెలల్లో బాబును కూలదోయడమే: శివాజీ

 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
IMD Cold Wave Alert : తెలంగాణలోనే లోయెస్ట్ టెంపరేచర్స్ హైదరాబాద్ లోనే.. ఎంతో తెలుసా?