
వింత ట్రాఫిక్ రూల్స్ ఎక్కడో తెలుసా?
సీటు బెల్టు పెట్టుకోకపోయినా, ఆల్కహాల్ తాగి కారు నడిపినా మన దేశంలో శిక్ష తప్పదు. అయితే, కొన్ని దేశాల్లో కారులో ఫుడ్ తిన్నా నేరమే. మధ్యలో పెట్రోల్, డీజిల్ అయిపోయి కారు ఆగినా జాలి చూపరు. వివిధ దేశాల్లో ట్రాఫిక్ రూల్స్ ఇప్పుడు చూద్దాం.