
Gold Price Today: బంగారం ధరలు కుప్పకూలాయి! కొనుగోలుదారులకు భారీ ఊరట
దేశీయ బులియన్ మార్కెట్‌లో ఈరోజు బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి భారీ ఊరట లభించింది. గత వారం వరకు వరుసగా పెరుగుతూ రికార్డు స్థాయిలకు చేరుకున్న పసిడి ధరలు నేడు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నమోదైన బలహీన ధోరణి ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా స్పష్టంగా కనిపించింది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి