ఇంజినీరింగ్ ECEలో సీట్ పొందాలంటే APEAPCETలో ఎలాంటి ర్యాంక్ సాధించాలి? | Asianet News Telugu

Share this Video

APEAPCET 2024 ECE Cutoff Ranks | AU, JNTUK, SVU & Top Private Colleges Admission Analysis APEAPCET 2024 ద్వారా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ECE)లో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? అయితే మీరు ఎలాంటి ర్యాంక్ సాధించాలి? గత సంవత్సరం కట్‌ఆఫ్ ర్యాంకులు ఎలా ఉన్నాయి? ఈసారి పోటీ పెరగబోతుందా? లేదా తక్కువేనా? ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ ఇంజినీరింగ్ కాలేజీలయిన ఆంధ్రా యూనివర్శిటీ (AU), జేఎన్‌టీయూ కాకినాడ (JNTUK), శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ (SVU)తో పాటు ప్రముఖ ప్రైవేట్ కాలేజీల్లో సీటు పొందాలంటే ఎంత ర్యాంక్ అవసరం? ఈ వీడియోలో పూర్తి విశ్లేషణ తెలుసుకోండి.

Related Video