May 14, 2025, 8:54 PM IST
AP Polycet 2025 Results: ఏపీ పాలిసెట్ 2025 ఫలితాలు విడుదలయ్యాయి. 1.33 లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. పాస్ రేటు 95.36 శాతంగా నమోదైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
May 14, 2025, 6:18 PM IST
తెలంగాణలోని ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులు పెరగనున్నాయా.. అంటే. అవుననే సమాధానం వస్తోంది. ఇందుకు సంబంధించి ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తున్నాయి. ఇంతకీ ఈ ప్రతిపాదన ప్రకారం ఏయే కాలేజీలో ఎంత ఫీజులు పెరగనున్నాయి.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
May 14, 2025, 12:58 PM IST
దేశంలోనే అత్యున్నత సివిల్ సర్వీసెస్ నియామక ప్రక్రియను చేపట్టే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (UPSC) నూతన ఛైర్మన్ నియమితులయ్యారు. మాజీ రక్షణ శాఖ కార్యదర్శి, 1985 బ్యాచ్ ఐఎఎస్ అధికారి డాక్టర్ అజయ్ కుమార్ కు యూపిఎస్సి బాధ్యతలు అప్పగించనున్నారు. ఈ స్థాయికి చేరుకునేవరకు అజయ్ ప్రస్థానం ఎలా సాగిందో తెలుసుకుందాం.
May 13, 2025, 2:39 PM IST
CBSE 10వ తరగతి ఫలితాలు 2025 విడుదలయ్యాయి.ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం ఎంత? బాలురు Vs బాలికల్లో ఎవరది పైచేయి? దేశంలోని ఏ నగరాలు టాప్ లో నిలిచాయి? తెలుసుకుందాం.
May 13, 2025, 2:29 PM IST
తాజా సమాచారం ప్రకారం, కీర్తి సురేష్ బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు సరసన నటించబోతున్నారు. ఈ చిత్రం భారత విద్యా వ్యవస్థపై రూపొందనున్నట్లు తెలుస్తోంది.
May 13, 2025, 11:37 AM IST
CBSE 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా పరీక్షలు రాసినవారిలో 88.39% మంది పాసయ్యారని అధికారులు చెప్పారు.
May 12, 2025, 7:39 PM IST
Salaries Hikes: ఆంధ్రప్రదేశ్ లో గెస్ట్ లెక్చరర్ల జీతాన్ని గంటకు రూ.375కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అలాగే, వీరు నెలకు గరిష్టంగా రూ.27,000 అందుకోనున్నారు.
May 12, 2025, 3:55 PM IST
మీకు ఇష్టమైన హీరోయిన్లు 10వ తరగతిలో ఎన్ని మార్కులు తెచ్చుకున్నారో తెలుసుకోండి, కొంతమంది మార్కులు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి.
May 12, 2025, 7:40 AM IST
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (TGCHE) TG EAPCET 2025 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్‌తో పాటు అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేశారు. ఇంతకీ ఈ ఫలితాల్లో టాపర్స్‌గా నిలిచిన వారు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
May 8, 2025, 8:40 PM IST
పహల్గాం ఉగ్రదాడి, తాజాగా ఆపరేషన్ సిందూర్ వంటి పరిణామాల నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జమ్మూ కాశ్మీర్ లోని పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు.
May 8, 2025, 11:58 AM IST
అడ్డ దారిలో అయినా సరే ఎదోలా డబ్బు సంపాదించాలి. మనలో కొందరు ఇదే ఆలోచనతో ఉంటారు. ఈజీ మనీ కోసం రకరకాల మార్గాలను వెతుకుతుంటారు. పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయిలు కూడా ఇదే జాబితాలోకి వస్తారు. ఇంతకీ వాళ్లు ఏం చేశారనేగా.?
May 8, 2025, 11:07 AM IST
ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌గా చెబుతోన్న షేక్ సజ్జాద్ గుల్ ప్రస్తుతం పాకిస్థాన్‌లోని రావల్పిండీలో లష్కరే తోయిబా (LeT) రక్షణలో దాకి ఉన్నాడు. అతను పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ (ISI)కు కీలక వ్యక్తిగా పనిచేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు.
May 7, 2025, 3:09 PM IST
Top home business ideas: మీరు ఇంట్లో ఉండే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? బెస్ట్ ఐడియా కోసం ఆలోచిస్తున్నారా? ప్రస్తుతం చాట్ జీపీటీ చాలా నిర్ధిష్టంగా సమాధానాలు ఇస్తోంది కాబట్టి చాట్ జీపీటీని ఇదే ప్రశ్నను అడిగితే ఇంటి దగ్గర ఉంటూ చేయగలిగే అద్భుతమైన బిజినెస్ ఐడియాలు చాలా ఇచ్చింది. అవేంటో ఓసారి తెలుసుకుందామా?
May 6, 2025, 8:53 AM IST
తెలంగాణలో 2025–26 విద్యా సంవత్సరం నుంచి కొత్త డిగ్రీ కోర్సులు ప్రారంభమయ్యాయి. నెలకు రూ.6,000–10,000 ఇంటర్న్‌షిప్, ఉద్యోగ హామీతో అందుబాటులోకి వచ్చాయి.
May 6, 2025, 6:15 AM IST
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు మరోసారి రైల్వే శాఖ మంచి అవకాశాన్ని అందిస్తోంది.ప్రధాన రైల్వే డివిజన్లలో 9,970 అసిస్టెంట్ లోక్ పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.