పాక్ దాడి.. రాజస్థాన్ లో మరో భారీ మిసైల్ శకలం | India Pakistan war | Asianet News Telugu
భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తోంది. ప్రతిగా పాక్ భారత్ కాల్పులు జరుగుతోంది. రాజస్థాన్ బార్మెర్‌లో పాక్ దాడుల అనంతరం భారీ మిస్సైల్ శకలాన్ని అధికారులు గుర్తించారు. ఇది జైసల్మేర్‌లో గుర్తించిన మిస్సైల్ శకలంతో సమానంగా ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ తీవ్ర షెల్లింగ్‌కు పాల్పడిన అనంతరం శకలాలను స్థానికులు అనేక చోట్ల గుర్తిస్తున్నారు.