KCR ఉన్నప్పుడు ఇట్ల జరగలే.. రేవంత్ పాలన చేతకాకపోతే దిగిపో: హరీష్ రావు

Share this Video

సిద్దిపేట: వర్షానికి తడిసి మొలకెత్తిన ధాన్యాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరిశీలించి రైతులకు భరోసా ఇచ్చారు. సిద్దిపేట మండలం ఇర్కోడ్ గ్రామంలోని ఐకేపీ సెంటర్లో ఆయన పర్యటించి, వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలంటూ అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల శ్రద్ధ చూపకుండా, అందాల పోటీలపై ఆసక్తి చూపుతున్న రేవంత్ రెడ్డి పాలన విఫలమైందని విమర్శలు గుప్పించారు. కనీస గన్ని సంచులు కూడా ఇవ్వలేని ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Related Video