KCR Birthday:బల్కంపేట ఎల్లమ్మకు బంగారు ఆభరణాలు... ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. 

First Published Feb 17, 2022, 11:24 AM IST | Last Updated Feb 17, 2022, 11:24 AM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తన తండ్రి పుట్టినరోజున ఎమ్మెల్సీ కవిత బల్కంపేట ఎల్లమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత అమ్మవారిని దర్శించుకుని బంగారు ఆభరణాలు సమర్పించారు. అనంతరం తన తండ్రి కేసీఆర్ నిండునేరుళ్లు ఆయురారోగ్యాలతో వుండాలని మృత్యుంజయ హోమంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమీర్ పేట లోని గురుద్వార్ లో కూడా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కల్వకుంట్ల కవిత.