Sabarimala Mandala Makaravilakku Festival: మూసుకున్న శబరిమల ఆలయ ద్వారాలు
కేరళలోని పథనంథిట్ట జిల్లాలో ప్రసిద్ధి చెందిన శబరిమల ఆలయంలో మండల–మకరవిళక్కు మహోత్సవం ఘనంగా ముగిసింది. సాంప్రదాయ పూజా విధానాలు పూర్తి చేసిన అనంతరం ఆలయ ద్వారాలు మూసివేశారు.